Gaming News May 2025 EP13 in Telugu | Mukti, Elden Ring, Chrono Odyssey, Cyberpunk 2077 Sequel
AI-Generated Summary
📜 Full Transcript
వెల్కమ్ బ్యాక్ టు ది గేమింగ్ న్యూస్ ఎపిసోడ్ 13. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కి సంబంధించి Instagram లో ఒక పేజ్ క్రియేట్ చేశా గాైస్. అక్కడికి వెళ్లి నన్ను ఫాలో చేయండి. నాతో ఫాస్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడానికి అండ్ వీడియో అప్డేట్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ముందు ఫ్రీ గేమ్స్ అండ్ డెమో చూసుకుంటే ఎపిక్ గేమ్స్ లో కొత్త మిస్టరీ గేమ్స్ అయితే రివీల్ అయ్యాయి అన్నమాట. సీ ఫూడ్ డెలివరీ అట్ ఆల్ కాస్ట్ అండ్ గా పోకలపిస్ గేమ్స్ ని ఫ్రీ గా ఇస్తున్నారు మే 29 వరకు ఇంకా టూ మిస్టరీ గేమ్స్ ని మే 29 కి అనౌన్స్ చేస్తారన్నమాట. సో తొందరగా వెళ్లి ఈ గేమ్స్ ని క్లేమ్ చేసుకోండి. అండ్ నేను స్టీమ్ డెమోస్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. అంటే ప్రతిసారి ఒక్కో డెమో గురించి చెప్పేకంటే డైరెక్ట్ గా మీకు డెమోస్ పేజ్ లింక్ ఇస్తుందన్నమాట. అక్కడికి వెళ్లి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు నచ్చిన డెమో ట్రై చేయండి. కొత్త డెమోస్ ఏమైనా యాడ్ అవితే మీకు అప్డేట్ ఇస్తా. అండ్ ప్లేస్టేషన్ డేస్ ఆఫ్ ప్లే సేల్ అయితే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక లీకర్ చెప్తున్నాడు. అఫీషియల్ గేమ్ కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా అండ్ దీంట్లో మనకి కన్సోల్స్, కంట్రోలర్స్ అండ్ గేమ్స్ మీద చాలా డిస్కౌంట్స్ వస్తాయంట. నార్మల్ గా డేస్ ఆఫ్ ప్లే ప్రతి ఇయర్ జరుగుతది. దాంట్లో మంచి డిస్కౌంట్స్ వస్తాయి. ఈ సేల్ అయితే మే 28 నుంచి జూన్ 11th వరకు అయితే ఉంటుందని చెప్తున్నాడు. సో చూద్దాం sonీ నుంచి ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు చెప్తా. నెక్స్ట్ మనం గేమ్ రిలీజస్ చూసుకుంటే ఓనిమూష 2 సమరైజ్ డెస్నీ రీమాస్టర్ మే 23 కి రిలీజ్ అయింది. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ గేమ్ అన్నమాట. అండ్ ఈ గేమ్ సెట్టింగ్ మెడివల్ జపాన్ లో ఉంటుంది. ఒరిజినల్ గా ఈ గేమ్ PS2 కి 2002 లో రిలీజ్ అయింది. అండ్ మెటాక్రిటిక్ లో ఈ గేమ్ స్కోర్ 80 ఉంది వీడియో చేసే టైం కి నేనైతే ఒరిజినల్ రోమోషట ఆడలేదు PS2 లో ఒకవేళ మీరు ఆడు ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ మనకి టెంటెడ్ గ్రిల్ ద ఫాలో ఆఫ్ ఫవన్ గేమ్ మే 23 కి రిలీజ్ అయింది. ఇదొక డార్క్ ఫాంటసీ ఓపెన్ వల్డ్ RPG అన్నమాట. స్టీమ్ లో ఒక డెమో కూడా ఉంది ఈ గేమ్ సో ఒకసారి ట్రై చేయండి డెమో ని అండ్ ఈ గేమ్ ప్రైస్ కూడా తక్కువే 1800 ఉంది. అండ్ ఈ గేమ్ రివ్యూస్ కూడా బాగున్నాయి స్ట్ీమ్ పేజ్ లో అండ్ మెటాక్రిటిక్ లో దీని స్కోర్ 76 ఉంది విచ్ ఇస్ నాట్ బ్యాడ్ గేమ్ ప్లే లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఐ కైండ్ లైక్డ్ ఇట్. నెక్స్ట్ మనకి xబక్స్ గేమ్ పాస్ లో రెట్రో క్లాసిక్స్ అనే క్యాటలాగ్ ని యాడ్ చేశారు. దీంట్లో యాక్టివిషన్ డెవలప్ చేసిన ఓల్డ్ గేమ్స్ ఉంటాయి అన్నమాట. ప్రెసెంట్ దీంట్లో 50 గేమ్స్ వరకు ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ లో ఇంకా గేమ్స్ ని యాడ్ చేస్తామని చెప్తున్నారు. అందరూ xబక్స్ ని వేసుకుంటారు కానీ గేమ్ పాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్స్ ఇన్ గేమింగ్ అవట్ దేర్. దేర్ ఇస్ నో డిబేట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ మనకి ఎల్డ్రన్ నైట్ ట్రైన్ మే 30 కి రిలీజ్ అవుతుంది. దీంట్లో మనం సోలోగా ఆఫ్లైన్ లో కూడా ఆడొచ్చు. అండ్ ఈ గేమ్ లో ఉన్న బాసెస్ ఓల్డ్ ఫ్రమ్ సాఫ్ట్ గేమ్స్ నుంచి కూడా వస్తారంట. లైక్ ఫ్రమ్ డార్క్ సోల్ సిరీస్. నెక్స్ట్ మనకి హెల్లేట్ టు సనిజ సాగపs5 కి రిలీజ్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా డేట్ ఇంకా రివీల్ చేయలేదు కానీ ఈ గేమ్ ఎన్హాన్స్డ్ ఎడిషన్ ని PS5 కి కూడా రిలీజ్ చేస్తున్నట్టు ఒక అఫిషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ ఎన్హాన్స్డ్ వెర్షన్ లో ఏం చేంజెస్ చేస్తున్నారో ఇంకా క్లియర్ గా చెప్పలేదు. సో యా నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. బై ద వే ఈ గేమ్ గేమ్ పాస్ లో కూడా డే వన్ గేమ్ అన్నమాట. నెక్స్ట్ మనం గేమ్ రివీల్ చూసుకుంటే ద లైట్ కీపర్ అనే సైకలాజికల్ హారర్ గేమ్ ని డార్క్ ఫోబియా గేమ్స్ వాళ్ళు రివీల్ చేశారు. ఆర్థర్ అనే ఓల్డ్ వార్ సోల్జర్ ఆ వార్ మెమరీస్ నుండి తప్పించుకోవడానికి ఈ లైట్ హౌస్ కీపర్ జాబ్ లో జాయిన్ అవుతాడు అన్నమాట. సో ఆ లైట్ హౌస్ లో ఉన్న ఎక్విప్మెంట్ ని చూసుకుంటూ షిప్స్ కి హెల్ప్ అయ్యే విధంగా ఆ లైట్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే ఈ లైట్ హౌస్ కీపర్ జాబ్ అన్నమాట. అయితే ఈ ఐసోలేటెడ్ ఐలాండ్ లో ఉన్న ఈ లైట్ హౌస్ లో పని చేయడానికి వర్కర్స్ లేకపోవడంతో ఆర్థర్ కి ఈ లైట్ హౌస్ లో లైట్ కీపర్ జాబ్ ని ఇస్తారు. అండ్ ఇక్కడ ఆర్థర్ ఒక్కడే పనులు చేయాల్సి వస్తది అన్నమాట. సో మొదట్లో అంతా నార్మల్ గానే ఉంటది. బట్ ఈ లైట్ హౌస్ లో ప్రీవియస్ గా వర్క్ చేసిన మెంబర్స్ చనిపోయారని ఆర్థర్ తెలుసుకుంటాడు. కానీ వాళ్ళు ఎలా చనిపోయారనే నిజాన్ని తెలుసుకున్న తర్వాత సిచువేషన్ అనేది వర్స్ గా అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఆ వల్డ్ వార్ మెమరీస్ తో సఫర్ అవుతున్న ఆర్థర్ కి ఈ లైట్ హౌస్ లో జరుగుతున్న వింత సిచువేషన్స్ తన మెంటల్ స్టేట్ ని ఇంకా పాడు చేస్తాయి. గేమ్ లో మనకి త్రీ డిఫరెంట్ ఎండింగ్స్ ఉంటాయి అంటాం. అండ్ ఐ యమ్ ఆల్ ఇన్ ఫర్ దిస్ గేమ్ బ్రో. ఇలాంటి సైకలాజికల్ హారర్ అండ్ త్రిల్లర్ గేమ్స్ అంటే నాకు ఇష్టం. అండ్ ఈ స్టోరీ కూడా నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. బట్ ఐ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద గేమ్ ప్లే అది వచ్చాక ఈ గేమ్ గురించి ఇంకా డీప్ గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మనకి ముక్తి అనే నరేటివ్ అడ్వెంచర్ గేమ్ నుంచి ఒక కొత్త ట్రైలర్ ని అండర్ డాగ్ స్టూడియోస్ వాళ్ళు రివీల్ చేశారు. ఈ అండర్ డాగ్స్ మన ఇండియన్ స్టూడెంట్ అన్నమాట. అండ్ ఈ గేమ్ లో మనం ముంబై లో ఉన్న ఒక మ్యూజియం ని ఎక్స్ప్లోర్ చేస్తాం. అలా స్టోరీ ముందుకు వెళ్తూ సోషల్ ఇష్యూస్ లైక్ హ్యూమన్ ట్రాఫ్కింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ గేమ్ ఎడిషనల్ డీటెయిల్స్ అండ్ ట్రైలర్స్ చూసాక నేను గమనించిన డీటెయిల్స్ ని ఒక సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా బట్ టిల్ దెన్ ట్రైలర్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా గో అండ్ చెక్ ఇట్ అవుట్. ద గేమ్ ఇస్ లుకింగ్ గుడ్ బై ద వే ఆ ఎన్విరన్మెంట్స్ కానివ్వండి అండ్ గేమ్ ప్లే లో అన్చాడ టైప్ పజిల్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ ఈ గేమ్ ఓన్లీ PS5 అండ్ పీసి కి మాత్రమే రిలీజ్ అవుతుంది. ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనకి మెటల్ గేర్ సాలిడ్ 3 ద స్నేక్ ఇటర్ రీమేక్ ఆగస్ట్ 20 కి రిలీజ్ అవుతుంది. అయితే ఈ గేమ్ లో వచ్చే ఓపెనింగ్ సినిమాటిక్ ని అఫీషియల్ గా రివీల్ చేశారు. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ మనకి క్యాసిల్ ఆఫ్ హార్ట్ రీట్రోల్ గేమ్ ని సెవెన్ లెవెల్స్ డెవలపర్ రివీల్ చేశారు. ఇది ఒరిజినల్ క్యాసిల్ ఆఫ్ హార్ట్ రీమేక్ అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈ గేమ్ ని ఇంప్రూవ్ చేశారు. అండ్ ఈ గేమ్ యొక్క 2.5D 5D మిడివేల్ యాక్షన్ ప్లాట్ఫార్మర్ అన్నమాట. అండ్ ఈ గేమ్ లో మనం ఒక సాల్విక్ వారియర్ రోల్ ని ప్లే చేస్తాం. ఒక పవర్ఫుల్ సోర్సర్ అండ్ ఈ మ్యాజికల్ అండ్ పవర్ఫుల్ ఎనిమీస్ నుండి ఈ ల్యాండ్ లో క్యాప్చర్ అయిపోయిన ప్రీస్టెస్ ని రెస్క్యూ చేయడమే ఈ గేమ్ లో మన మెయిన్ గోల్ గా ఉంటుంది. గేమ్ ప్లే లో ఒకవేళ మీరు ఎనిమీస్ ని కంటిన్యూస్ గా చంపి కిల్లింగ్ స్ట్రీట్ ని మెయింటైన్ చేయకపోతే మీ బాడీ స్టోన్ లో మారిపోతూ ఉంటుంది. అండ్ మెల్లిగా మిల్ లింస్ అంటే హ్యాండ్స్ అండ్ లెగ్స్ ని యూస్ చేయలేరు. బికాజ్ ఆఫ్ దట్ సోసలర్ కట్స్ అన్నమాట. ఇది నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది యస్ ఏ గేమ్ ప్లే ఎలిమెంట్ ట్రైలర్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ మనకి లాంగ్ అన్ అనే ఈ లోపలి ఆర్ట్ స్టైల్ పజిల్ అడ్వెంచర్ గేమ్ ని హిల్ఫోర్ట్ స్టూడియోస్ లో ఉన్న సోలో డెవలపర్ క్రియేట్ చేస్తున్నాడు. అండ్ దిస్ గేమ్ ఇస్ లుకింగ్ ఫెంటాస్టిక్ మన్. ఈ గేమ్ లో ఉన్న ఆర్ట్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ గేమ్ ఒక పోస్ట్ టైప్ ఆకలిప్టిక్ సెట్టింగ్ లో ఉంటుంది. విత్ జాంబీస్ ఇన్ ఇట్. సో ఈ బిల్డింగ్స్ త్రూ నావిగేట్ అవుతూ డ్రాయర్స్ లో కబోర్డ్స్ లో మనకు కావాల్సిన రిసోర్సెస్ ని కలెక్ట్ చేస్తూ జాంబీస్ తో ఫైట్ చేయాల్సి వస్తది. ఈ గేమ్ కి రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ట్రైలర్ చూడండి అండ్ లెట్ మీ నో వాట్ యు థింక్ ఆఫ్ దిస్ గేమ్. నెక్స్ట్ మనకి ఎర్త్ గ్రిల్ ఆఫ్ ఉలుకైన్ అనే సెమీ ఓపెన్ వరల్డ్ మెడివియల్ సెట్టింగ్ తో ఉన్న యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ని టెక్ డెన్ స్టూడియోస్ వాళ్ళు రివీల్ చేశారు. ఈ గేమ్ సెట్టింగ్ తుర్కిష్ మిథాలజీని బేస్ చేసుకొని ఉంటుంది. మీ ట్రైబ్ ని కాపాడడానికి ఈ తుర్కిష్ మిథాలజీ లో ఉండే మాన్స్టర్స్ అండ్ మంగోల్స్ తో ఫైట్ చేయాల్సి వస్తది. ఈ గేమ్ లో త్రీ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి విత్ త్రీ డిఫరెంట్ ప్లే స్టైల్స్ అన్నమాట. ఈ గేమ్ రిలీజ్ డేట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. బట్ ఈ గేమ్ జూన్ 12 కి ఎర్లీ యాక్సెస్ లోకి వస్తది. దీంట్లో చాప్టర్ వన్ అండ్ చాప్టర్ టూ అవైలబుల్ గా ఉంటాయి. ట్రైలర్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ మనకి క్రోనో ఆడసి అనేఎపజి గేమ్ క్లోజ్డ్ బీటా కి స్టీమ్ లో మీరు రిక్వెస్ట్ ని రేస్ చేయొచ్చు. ఫర్ ఏ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం. జూన్ 10 కి దీని బీటా అయితే స్టార్ట్ అవుతుంది. సోఎమఓఆర్పిజ సిస్టం ఉన్న వాళ్ళు స్టీమ్ లో రిక్వెస్ట్ ని రేస్ చేయండి. నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. అండ్ రీసెంట్ గా ఒక డెవలపర్ ఇంటర్వ్యూ కూడా రిలీజ్ చేశారు. దీంట్లో వీళ్ళు గేమ్ లో కొత్తగా ట్రై చేసిన ఫీచర్స్, వీళ్ళు తీసుకున్న డిఫరెంట్ డెసిషన్స్ అండ్ అప్రోచెస్ అండ్ ప్లేయర్ కస్టమైజేషన్, వెపన్స్, వర్డ్ లో ఉండే డిఫరెంట్ గేమ్ ప్లే ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేశారు. కింద లింక్ ఇస్తున్న ఇంటర్వ్యూ ది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ ఈ గేమ్ ది ఆల్రెడీ చాలా గేమ్ ప్లే ఉంది ఈ ఇంటర్వ్యూ లో అండ్ నార్మల్ గా YouTube లో కూడా చాలా గేమ్ ప్లే ఉందన్నమాట. మీరు సింపుల్ గా క్రోనో ఆడసి అని సర్చ్ చేస్తే మీకు గేమ్ ప్లే దొరికేస్తది. సో ఇంట్రెస్ట్ ఉంటే టీమ్ లో రిక్వెస్ట్ అయితే రేస్ చేయండి మీరు జూన్ లో దీని బీటా అయితే ఆడొచ్చు. నెక్స్ట్ మనకి వార్ హామర్స్ స్కల్స్ 2025 షోకేస్ అయితే మే 22 రోజు జరిగింది. దీంట్లో చాలా కొత్త గేమ్ అనౌన్స్మెంట్స్ అండ్ ట్రైలర్స్ ని కూడా రిలీజ్ చేశారు. మీ స్క్రీన్ పైన లిస్ట్ పెడుతున్న గేమ్స్ విత్ రిలీజ్ డేట్స్ ఒకసారి స్క్రీన్ పాస్ చేసి క్లియర్ గా చెక్ చేయండి. వార్ హామర్ ఫ్యాన్స్ కయితే పండగ అబ్బా. నెక్స్ట్ మనం ఇండస్ట్రీ అప్డేట్స్ చూసుకుంటే రీసెంట్ గా మైక్ పాండ్ స్మిత్ ఒక ఇంటర్వ్యూలో సైబర్ పంక్ 207 సీక్వల్ ని టీస్ చేశాడు. ఈ సీక్వల్ లో నైట్ సిటీ తో పాటు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకో సిటీ కూడా ఉంటదని చెప్పాడఅన్నమాట. సో మైక్ పాండ్ స్మిత్ ఎవరో మీకు తెలియకపోతే ఈ సైబర్ పంక్ ఓల్డ్ క్రియేటర్ అయితేనే అన్నమాట. 207 గేమ్ ని డెవలప్ చేసే ముందుసి ప్రాజెక్ట్ రెడ్ మైక్ పాండ్ స్మిత్ ని అప్రోచ్ అయ్యి 207 గేమ్ ని డెవలప్ చేశారు. బట్ ఈ 207 సీక్వల్ రావడానికి అట్లీస్ట్ ఇంకో సెవెన్ ఇయర్స్ అయితే టైం పడుతుంది. బికాజ్ ప్రెసెంట్సిడిపిఆర్ లో విచర్ వన్ రీమేక్ ఒకటి అండ్ విచర్ ఫోర్ గేమ్ కూడా డెవలప్మెంట్ లో ఉన్నాయి. సో సైబర్ పంక్ స్టార్ట్ అవ్వడానికన్నా అట్లీస్ట్ 2027 అయితే అవుతది. దీన్ని బట్టి చూస్తే 2077 సీక్వల్ డైరెక్ట్స్ గా PS6 లోనే వస్తది. నెక్స్ట్ మనకిఎన్vడియ 560 GPU ని లాంచ్ చేసింది బట్ హస్ ఎక్స్పెక్టెడ్ ఇట్స్ ఏ డెత్ ఆన్ అరైవల్ జపియu అన్నమాట. 8 GB vమ్ ఉంది ఈ GPU కి అండ్ ఇది ఏ మాత్రం సరిపోదు 1080p గేమింగ్ కి. సో ఈ GPU పర్ఫార్మెన్స్ బాలేదు అని తెలిసి ఇండిపెండెంట్ రివ్యూవర్స్ ని రివ్యూస్ పబ్లిష్ చేయకుండా ఆపేసిందన్నమాట. సో చాలా క్రిటిసైజ్ చేశారుఎన్vడి ని చాలా మంది తర్వాత రివ్యూస్ పబ్లిష్ చేశారనుకోండి. బట్ యస్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ అంతా గ్రేట్ గా ఏం లేదు. ఇండియన్ ప్రైస్ లో అరౌండ్ 30 ట 40,000 వరకు మీకు ఈ కార్డ్ అయితే దొరుకుతుంది. డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్ ఇంకో సైడ్ లో amడి దొరికిందే ఛాన్స్ రా అని చెప్పి 9000 సిరీస్ లో 9060xt బడ్జెట్ కానీ రివీల్ చేసింది. లాంచ్ చేయలేదు. ఇవి నెక్స్ట్ మంత్ లాంచ్ అవుతాయి అన్నమాట. దీంట్లో టూ వేరియంట్స్ ఉన్నాయి 8GB అండ్ 16 GB బేస్ వేరియంట్ 8GB VAM తో ఉన్న 960XT సో ఇది కూడా 8 GB vే కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేయండి తీసుకొని కూడా వేస్ట్ బట్ 16 GB వేరియంట్ సూపర్ బ్రో. 35,000k మీకు 16 GB వర్మ వస్తుంది అండ్ amడి చెప్తున్న దాన్ని బట్టి ఇది 5060టఐ కన్నా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పి ఈ చాట్ ని చూపెట్టారు. సో మనం ఈ చార్ట్ ని నమ్మలేము బికాజ్ ఇది కంపెనీ సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఈ కార్డ్స్ లాంచ్ అయ్యాక రియల్ టైం పర్ఫార్మెన్స్ చూసే డెసిషన్ తీసుకోవాలి. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఒకవేళ మీ దగ్గర మనీ తక్కువ ఉంటే జపియు కొనకండి కొంచెం సేవ్ చేసుకొని మినిమం 16 GB vm ఉన్న జపియు ని మాత్రమే తీసుకోండి. ట్రస్ట్ మీ యు విల్ థాంక్ మీ లేటర్. చాలా మంది అంటారు బ్రో 8 GB వరమ సరిపోతుంది కదా అని చెప్పి ఒకవేళ మీరు ఈస్పోర్ట్స్ గేమ్స్ ఆడుతున్నట్టయితే సరిపోతది. బట్ సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఆడాలి అనుకుంటే ట్రస్ట్ మీ బ్రో 8 GB Rమ్ ఇస్ జస్ట్ వేస్ట్ నేను ఈ జిపిస్ మీద డెడికేటెడ్ వీడియో చేస్తా లేట్ ఎందుకు అవుతుంది అంటే చాలా టెక్నికల్ టర్మ్స్ అండ్ టర్మినాలజీ ఉంటాయి. మీకు అవి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ బేస్ వచ్చాక మీకే క్లియర్ గా అర్థం అయిపోతుది. జపియ లో ఉన్న స్పెక్స్ అండ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ టర్మినాలజీస్ అండ్ టెక్నికల్ టర్మ్స్ అండ్ జపియ యస్ ఏ హోల్ ఎలా వర్క్ అవుతుందో మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ గా వీడియో చేస్తే మీకు కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థం అవ్వదుఅన్నమాట. సో గివ్ మీ సం టైం 100% వర్త్ వీడియో దింపుతా ఇవన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సపరేట్ వీడియోలో ఈ జిపియూస్ మొత్తాన్ని పోస్ట్ మార్టం అయితే చేద్దాం. నెక్స్ట్ మనకి ఫోర్ట్నెట్ అయితే iOS లో బ్యాన్ అయింది రీసెంట్ గా సో మళ్ళీ వచ్చేసిందన్నమాట యప్ స్టోర్ లో అసలు ఈ గేమ్ ని మీరు మొబైల్ లో ఆడతారా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ రీసెంట్ గా ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ వాళ్ళు 6 GHz లో ఉండే లోవర్ బ్యాండ్ ని డీ లైసెన్స్ చేశారన్నమాట. మీన్స్ ఫ్రీ గా వాడుకోవడానికి వదిలేశారన్నమాట. సో వైఫై 7 కి ఎగ్జాక్ట్ గా ఇదే బ్యాండ్ యూస్ అవుతది. బట్ వైఫై 7 ఫుల్ పొటెన్షియల్ అయితే అన్లాక్ అవ్వదన్నమాట ఈ బ్యాండ్ తో బికాజ్ ప్రెసెంట్ 6 gh లో ఉన్న లోవర్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ని మాత్రమే వీళ్ళు డీ లైసెన్స్ చేశారు. సో PS5 Pro కి కావాల్సిన వైఫై 7 అయితే ఇప్పుడు ఇండియాలో వర్క్ అవుతది. బట్ sonీ PS5 Pro ని ఇండియాలో లాంచ్ చేస్తుందో లేదో చూడాలి. సో ఇనిషియల్ గా PS5 Pro ఇండియాలో లాంచ్ అవ్వకపోవడానికి రీజన్ ఈ Wైఫ 7 ఇండియాలో లేకపోవడమే అన్నమాట. సో ఇప్పుడు ఈ వైఫై 7 వర్క్ అవుతది కాబట్టి లెట్స్ సి వాట్ హాపెన్స్ అండ్ GTA6 ట్రైలర్ చూసాక ఎంతమంది PS5 Pro తీసుకుందామని ఫిక్స్ అయ్యారో కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వన్ కి లైస్ ఆఫ్ పి ఓవర్ యుర్ dఎల్సి జూన్ టు సెప్టెంబర్ మధ్యలో రిలీజ్ అవుతుంది. ఇది లైస్ ఆఫ్ పి గేమ్ కి ప్రీక్వల్ అన్నమాట. అయితే ఈ dఎల్సి తో పాటు ఈ గేమ్ కి డిఫికల్టీ ఆప్షన్స్ కూడా యాడ్ చేస్తున్నారు. బోత్ ఫర్ dఎల్సి అండ్ మెయిన్ గేమ్. సో సోల్స్ గేమ్ హార్డ్ అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ గేమ్ లో ఇప్పుడు ఈజీ మోడ్ కూడా వస్తుంది. బట్ గేమర్స్ ఎస్పెషల్లీ సోల్స్ ఫ్యాన్స్ అయితే ఈ డెసిషన్ మీద ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు. బట్ డెవలపర్స్ అయితే ఈ గేమ్ ని వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి అని ఈ డెసిషన్ తీసుకున్నట్టు చెప్తున్నారు. విచ్ ఇస్ ఫైన్ ఐ గెస్ బట్ ఒరిజినల్ డిఫికల్టీ లో ఆడితేనే సోల్స్ గేమ్స్ ని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఎనీవే హార్డ్ డిఫికల్టీ ఎలానో ఉంటది కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ స్టిల్ ఫైన్ నెక్స్ట్ మనకి ప్లేస్టేషన్ స్టార్స్ అనే లాయల్టీ ప్రోగ్రామ్ ని sonీ టర్మినేట్ చేస్తున్నట్టు ఒక అఫిషియల్ స్టేట్మెంట్ ఇచ్చిందన్నమాట బేసికల్ ఈ ప్రోగ్రాం్ ఏంటి అంటే మనంఫపే లో గానిీ Googleపే లో గాని ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనకు క్యాష్ బ్యాక్స్ కానీ కూపన్ కోడ్స్ కానీ వస్తాయి కదా సేమ్ అలాగే మనం లో గేమ్స్ అన్నందుకు అండ్ప్లేస్టోన్ స్టోర్ లో పర్చేస్ చేసినందుకు మనకు కొన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. సో మనం ఈ పాయింట్స్ ని యూస్ చేసుకొని సెలెక్టెడ్ గేమ్స్ ని రిడీమ్ చేసుకోవచ్చు. ఆ డిజిటల్ కలెక్టబుల్స్ ని ఓన్ చేసుకోవచ్చు. బట్ ఇవంతా ఎక్సైటింగ్ గా లేకపోవడంతో ప్లేయర్స్ అందరూ డిసపాయింట్ అయ్యారు అన్నమాట. అందుకే ఈ ప్రోగ్రామ్ ని sonీ టర్మినేట్ చేసేస్తుంది. ఆల్రెడీ ఈ ప్రోగ్రాం్ లో ఉన్న మెంబర్స్ కి జూలై 23 వరకు అయితే టైం ఉంటది. పాయింట్స్ ని ఎర్న్ చేసుకోవడానికి. బట్ ఈ ఎర్న్ చేసుకున్న పాయింట్స్ ఏవైతే ఉంటాయో నవంబర్ సెకండ్ లోపు ఈ పాయింట్స్ ని యూస్ చేసుకోవాలన్నమాట స్టోర్ లో దాని తర్వాత ఈ పాయింట్స్ అయితే ఎక్స్పైర్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ప్లేస్టేషన్ స్టేట్ ఆఫ్ ప్లే జూన్ లో ఉండబోతుంది అని చెప్పి ఇన్సైడర్ జెఫర్ చెప్పాడన్నమాట. ఇంకేమ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ స్టేట్ ఆఫ్ ప్లే ఉన్నా కూడా sonీ జస్ట్ టూ డేస్ ముందు వచ్చి చెప్తది ఈవెంట్ గురించి అండ్ స్టేట్ ఆఫ్ ప్లే లో ఎక్కువ గేమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. మే బీ ఎట్ బెస్ట్ గోస్ట్ ఆఫ్ యడ గేమ్ ప్లే రావచ్చు అంతే బికాజ్ ఆ గేమ్ ఇయర్ అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి బట్ వల్వరినా అండ్ సారోస్ గేమ్ ప్లే మే బీ ఇయర్ షోకేస్ ఈవెంట్ లో తెలిసే ఛాన్స్ ఉంది. సో ఇయర్ లో ఒకవేళ షోకేస్ ఇవెంట్ ఉంటే సెప్టెంబర్ ఆర్ నవంబర్ లో జరుగుతుంది. నెక్స్ట్ మీకు మైండ్సై గేమ్ గుర్తుంది కదా ఈ గేమ్ జూన్ 10 కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ గేమ్ ని ఇదివరకు gట గేమ్స్ కి ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన లైస్లీ బెంజెస్ డైరెక్టర్ అన్నమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఈ గేమ్ మార్కెటింగ్ అయితే లిటరల్ గా బ్యాడ్ ఉండే అండ్ రీసెంట్ గా గేమ్ రివ్యూస్ కూడా బయటికి వచ్చాయి అన్నమాట. అండ్ లిట్రలీ ప్రతి ఒక్కరు ఈ గేమ్ ని డిలే చేస్తే బెస్ట్ అని చెప్తున్నారు. చాలా బగ్స్ అండ్ ఎనిమీ అయి కూడా బాలేదని చెప్తున్నారు అన్నమాట. అండ్ రీసెంట్ గా వీళ్ళు ఫైనల్లీ ఒక ఫైవ్ మినిట్ గేమ్ ప్లే వీడియోని రిలీజ్ చేశారు. దాంట్లో మనం గన్ ఫైట్స్ అండ్ కార్ చేసెస్ ని చూడొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్న గేమ్ ప్లే ది చూసేయండి. ఐ డోంట్ నో మన్ ఐ థింక్ దిస్ గేమ్ విల్ బి డెడ్ ఆన్ అరైవల్ డిలే చేస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. సో చూద్దాం మరి గేమ్ తో ఏమవుతదో. నెక్స్ట్ మనకి ఘోస్ట్ ఆఫ్ యు టై గేమ్ అయితే కొరియా లో రేట్ అయింది. ఎక్స్పెక్ట్ చేసినట్టే గేమ్ లో చాలా బ్లడ్ ఉంటది. నాట్ అవైలబుల్ ఫర్ మైనర్స్ అని చెప్పి రేటింగ్ ఇచ్చారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి రెసిడెంట్ ఈవిల్ 9 ఇనిషియల్ గా డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఓపెన్ వల్డ్ మల్టీప్లేయర్ గేమ్ లాగా డెవలప్ చేద్దాం అనుకున్నారంట. బట్ రెసిడెంట్ ఈవిల్ విలేజ్ రిలీజ్ అయ్యాక ఈ మల్టీప్లేయర్ ఐడియా ని స్క్రాప్ చేశారంట. సో ఏమున్నా ఇంకో టూ మంత్స్ లో రెసిడెంట్ ఈవిల్ 9 గురించి మనకు తప్పకుండా ఒక న్యూస్ అయితే వస్తది. సో మనం జస్ట్ ఒక టూ మంత్స్ వెయిట్ చేయాలంతే. నెక్స్ట్ మనకి స్ట్రీట్ ఫైటర్ గేమ్ లైవ్ యాక్షన్ మూవీ అయితే డెవలప్మెంట్ లో ఉంది. లెజెండరీ ఎంటర్టైన్మెంట్ దీని రైట్స్ ని తీసుకుంది. అండ్ క్ప్కామ్ తో కలిసి కో ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. అండ్ ఈ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ మాత్రం sonీ చేస్తుంది. అండ్ ఈ మూవీని కీటౌస్ సక్యూరై డైరెక్ట్ చేస్తున్నారు. ఇతను ట్విస్టెడ్ మెటల్ బ్యాటరీ ప్లాంట్ మూవీస్ ని డైరెక్ట్ చేశారు. రిలీజ్ డేట్ అయితే ఇంకేం లేదు. మే బీ 2027 లో రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఒక లైవ్ యాక్షన్ ఎల్డరింగ్ మూవీ కూడా డెవలప్మెంట్ లో ఉంది. A24 ప్రొడక్షన్స్ అండ్ బెండమకో ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని alలెక్స్ గార్లన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఫ్రమ్ సాఫ్ట్ ఇన్వాల్వమెంట్ ఉందో లేదో ఇంకా డీటెయిల్స్ లేవు. ఉంటే బాగుంటది టు బ్రింగ్ దట్ గేమ్ అథెంటిసిటీ బట్ ఎనీవే alలెక్స్ గార్లండ్ ఇదివరకు ఎక్స్ మెషీనా ఎన్హైలేషన్ లాంటి మూవీస్ ని డైరెక్ట్ చేశారు. ఎల్డన్ రింగ్ యస్ ఏ మూవీ ఎలా తీస్తారో చూడాలి. ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ షూర్. నెక్స్ట్ డూమ్ ద డార్క్ ఏజెస్ 3 మిలియన్ ప్లేయర్స్ ని హిట్ చేసింది. అండ్ ఇట్స్ ఆఫ్టర్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గేమ్స్ లో ఇదే ఫాస్టెస్ట్ హిట్ అన్నమాట. సో ఇది గాయస్ మన గేమింగ్ న్యూస్ ఎపిసోడ్ 13. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ ప్లేయింగ్ ఏ ఫేవరెట్ గేమ్ వాచ్ యువర్ ఫేవరెట్ గేమ్ అండ్ బాయ్ బాబై.
[ad_1]
[ad_2]
[ad_2]