AI-Generated Summary
In this tech update, several key announcements were made: Summer sales on Flipkart and Amazon are set to begin soon, offering up to 10% discounts on SBI and HDFC cards, respectively. Exciting smartphone deals include the Samsung S24 FE dropping to ₹34,999 and the S24 Ultra priced at ₹85,000. The highly anticipated iPhone 16 is expected to launch around ₹57,000–58,000, while the Pixel 8A is rumored to debut at ₹29,999. OnePlus 13s is confirmed for release in India by June 2024, featuring a compact design and a powerful battery. Realme GT7, rumored to launch next month, promises stable 120fps gaming. Additionally, Tamil Nadu plans to provide affordable 100Mbps internet to every village by 2025, enhancing digital access for education. A humorous incident involved a Tesla car autonomously directing an influencer to a gym, highlighting AI’s growing role in daily life. Stay tuned for more updates and subscribe for detailed reviews.
📜 Full Transcript
ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1955 కి అందరికీ స్వాగతం మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 29 2025 టైం వచ్చేసరికి 4పm అవుతుంది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి మే ఫస్ట్ నుంచి అంటే ఎల్లో నుంచి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సాసా లేలే సేల్ fl్ipkart లో Amazon లో వచ్చేసరికి గ్రేట్ సమ్మర్ సేల్ అని స్టార్ట్ అవుతుంది. Flipkart లో వచ్చేసరికి SBI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది అప్ టు 10% Amazon లో HDFC కార్డ్స్ మీద అప్ టు 10% డిస్కౌంట్ అయితే రాబోతుంది. ఈ సేల్ లో చాలా డీల్స్ ఇంకా రివీల్ అవ్వలేదు. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. Samsung నుంచి Samsung లవర్స్ ఎదురు చూస్తుంటారు కదా S24 FE అది తక్కువ రేటు కి అయితే వస్తుంది. 60,000 దగ్గర లాంచ్ చేశారు కదా ఇప్పుడు సేల్ లో 34,999కి వస్తుంది. S24 అల్ట్రా కూడా తక్కువ రేట్ కి వస్తుంది. 84,99 కి వస్తుంది అంటే 85,000 కి వస్తుంది S24 అల్ట్రa చాలా మంచి ఫోన్ ఆ ప్రైస్ iPhone 16 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి లోయెస్ట్ ప్రైస్ కి రావట్లేదు కానీ iPhone 16 కూడా మీకు 57,000 నుంచి 58,000 మధ్యలో అయితే వస్తుంది. అండ్‌పిixel 8A కూడా తక్కువ రేట్ు కి వస్తుంది. Pixel 8 వచ్చేసరికి 2999 కి అయితే వస్తుంది. ఇట్లా కొన్ని డీల్స్ అయితే రివీల్ అయండి. ఎగ్జాక్ట్ రివీల్ అవ్వలేదు. హింట్లు పెట్టి ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ప్రైసెస్ ఇంకా రివీల్ అవ్వలేదు చాలా ఫోన్స్. మొత్తం రివీల్ అయిన తర్వాత మంచి ఆఫర్స్ ఉంటాయి. మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ వరకు ఏ మొబైల్ కొనాలని ఒక వీడియో అయితే చేస్తా అక్కడ మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక న్యూస్ లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి onepl నుంచి onepl 13s ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మ్ చేస్తుంది. చైనాలో 13T అని లాంచ్ చేశారు కదా ఇండియాకి 13s గానే రాబోతుంది. రూమర్స్ వచ్చినయి 13s గా వస్తది అని చెప్పేసి ఇప్పుడు onepl అఫీషియల్ గా ఫోటోతో పాటు OnePlus 13s రాబోతున్నట్టు చెప్పింది. ఇది మే ఎండింగ్ లో గాని జూన్ ఫస్ట్ వీక్ లో గాని ఇండియాలో 100% మీరు చూస్తారు. ఇది చాలా బాగుంటది. కాంపాక్ట్ ఫోన్ చిన్న సైజ్ ఫోన్ ఇది. 8 ప్రాసెసర్ ఉంటది అండ్ బ్యాటరీ 6260 mh బ్యాటరీ ఉంటది అంత చిన్న సైజ్ ఫోన్ లో కాంపార్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఇష్టపడే వాళ్ళకి ఇది సెట్ అయితది. అండ్ ఈ ఫోన్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఫోన్ చాలా మంది అడుగుతున్నారు. ఈ ఫోన్ ఒక వన్ మంత్ లోపు మనం ఇండియాలో అయితే చూస్తాం. నెక్స్ట్ మన Realme నుంచి Realme GT7 ని టీస్ చేస్తూంది. ఇది నార్మల్ గా యాక్చువల్ నెక్స్ట్ మంత్ రావాలి. వీళ్ళు కొద్దిగా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు GT7 ని ఇది 8S4 ప్రాసెసర్ తో రావచ్చు. అండ్ వీళ్ళు చెప్తున్న ప్రకారం వీళ్ళు ఒకటే హైలైట్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు కంటిన్యూస్ గా బిజఎఐ గేమ్ 120 fps లో ఆడినట్టు చెప్తున్నారు 6 గంటల వరకు 6 గంటలు స్టేబుల్ గా వెళ్లి 120 fps ఫ్రేమ్ రేట్ మెయింటైన్ చేసినట్టు చెప్తున్నారు. ఇది ఫస్ట్ ఫోన్ అన్నట్లు కూడా బిల్డ్ అప్ ఇస్తున్నారు బట్ చూడాలి. అవి వచ్చిన తర్వాత ఎలా పని చేసిద్దో అంటే ఇదలో 120 fps వజ మీకు అట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తది. నెక్స్ట్ మనకి Samsung Galaxy Zfold 7 ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ ఇయర్ అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి ఆగస్టు లో లాంచ్ చేస్తారు జెట్ ఫోల్డ్ సిరీస్ Samsung ఎప్పుడుజెఫోల్ 7 మీకు థిక్నెస్ వచ్చేసరికి ఫోల్డ్ చేస్తే 8.2 mm ఉంటది. ప్రెజెంట్ థినెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసరికి OPPO 5 N5 ఇది 8.9 mm ఉంటది. సో దానికన్నా తిన్నెస్ట్ ఫోన్ ఇది. నెక్స్ట్ మనకి ఓపెన్ అయ్యే చార్జి బిట్ లో ఒక ఫీచర్ అయితే లాంచ్ చేసింది. చార్జి బిట్ లో మనం షాపింగ్ చేయొచ్చు. మీరు అడగొచ్చు. ఇక్కడ చూస్తే వీళ్ళు ఎక్స్‌ప్రెస్ మిషన్స్ అని కొట్టారు అంటే కాఫీ మేకింగ్ మిషన్ అన్నమాట. దాని గురించి కొడితే అక్కడ మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి వాటికి సంబంధించి మీకు మీ టైప్ కి ఏది సెట్ అయిద్ది అన్ని డీటెయిల్ గా అడగొచ్చు దాన్ని మొత్తం అది మీకు సమాధానం కూడా చెప్తా ఉంటది. విత్ ప్రైస్ టాగ్ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటే అక్కడ నుంచి మీరు షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి WhatsApp ఉంటది కదా ఇక్కడ WhatsApp నెంబర్ కనిపిస్తుంది కదా చార్ట్ జిబిట్ నెంబర్ అన్నమాట మీరు సేవ్ చేసుకొని డైరెక్ట్ WhatsApp లో దీని క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో ఇక్కడవాట్ లో ఇప్పుడు ఐపిఎల్ స్కోర్ యాడ్ చేశారు. ఐపిఎల్ స్కోర్ అని చెప్తే ఆటోమేటిక్ గా ఆరోజు మ్యాచ్ డీటెయిల్స్ అన్ని అక్కడ స్కోర్ అయితే ఇస్తా ఉందివాట్ లో ఇదో ఫీచర్ యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికా నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్కూల్లో చిన్న పిల్లలకి పాఠాలు పిల్లలు చదువుతుంటారు కదా దానిలో ఏఏ యాడ్ చేయమని చెప్పారు. నెక్స్ట్ అక్టోబర్ నుంచి అంటే కమింగ్ 2025 అక్టోబర్ నుంచి పిల్లలకి టీచ్ చేయండి ఏఏ కి సంబంధించి అంటే నార్మల్ గా మనం స్కూలింగ్ చేస్తాం కదా చదువుతున్నప్పుడు ఏఏ కూడా ఒక సబ్జెక్ట్ లో వాళ్ళకి నేర్పించండి ఫ్యూచర్ చాలా ఉపయోగం ఉంటది వాళ్ళకి ఏఐ ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి ఒక హుక్కు మైతి జారదీ చేశారు. మంచి మూవీ ఇది చిన్నప్పటి నుంచి వాళ్ళకి టెక్నాలజీ గురించి ఎక్కువ నేర్పిస్తే పెద్ద కొద్ది వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మన ఇండియా గ్రోన్ ఏఐ చార్ట్ బాట్ అని చెప్పొచ్చు. నార్మల్ గా ఇది 2023 లోనే ఫార్మర్ ఇన్ఫోసిస్ ఎంప్లాయిస్ ఉన్నారు కదా ఇన్ఫోసిస్ పాత ఎంప్లాయిస్ తయారు చేశారంట ఆ ఇది మన ఇండియా ఏఐ అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే చేశారు. నార్మల్ గా అయితే చైనాలో డీప్సికఏఐ ఉంది అమెరికాకి వెళ్తే చార్ట్ జిపిట ఉంది. ఇండియాకి సెపరేట్ గా ఏఐ అయితే ఏమ లేదు. ఇప్పుడు ఇండియా ఏఐ అయితే వచ్చింది పేరఏం తెలుసా సర్వం ఏఐ సర్వం అంటే మీరు అమ్ముతంలో సర్వం అనుకుంటారేమో పేరు సర్వం ఏ మన సర్వం ఏ ఇది మన ఇండియాఏ అన్నమాట ఇండియాలో తయారు చేసినఏఐ ఇది వాడడానికి ఎప్పుడు అవైలబిలిటీ గా తీసుకొస్తారు ప్రెజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మన ఐటి మినిస్టర్ అయితే దీన్ని అనౌన్స్ చేశారు ఇండియా ఏఐ ఇది సర్వంఏ అని నెక్స్ట్ మనకి Amazon Amazon నౌ ని లాంచ్ చేసింది fl్ipకార్ మినిట్స్ అని చెప్పేసి లాంచ్ చేసింది కదా 10 మినిట్స్ లో డెలివరీ చేస్తామ అని చెప్పేసి దానికి పోటీకి Amazon నౌ అని చెప్పేసి లాంచ్ చేసింది వీళ్ళు కూడా మినిట్స్ లో డెలివరీ చేస్తామ అని చెప్తున్నారు. ప్రెసెంట్ దీన్ని బెంగళూర్ లో టెస్ట్ చేస్తా ఉన్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేస్తాం అంటున్నారు. సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ డెలివరీ చేయలేదు 10 నిమిషాలు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు H60 ఫ్యూజన్ లేకపోతే H60 స్టైలస్ రెండిటిలో ఏది బెటర్ అని చెప్పేసి ఇది చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది. H60 స్టైలస్ ఏదైతే ఉందో సేమ్ H50 ఫ్యూజన్ లాస్ట్ జనరేషన్ ఫోన్ ఉంది కదా అదే ఫోన్ కొద్దిగా ఫ్లాట్ చేశారు డిస్ప్లే ని అండ్ స్టైలస్ యాడ్ చేశారు. అండ్ ఇప్పుడు H60 ఫ్యూజన్ ఉంది కదా కొత్తగా వచ్చింది. ఇది ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది అండ్ బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా పెంచారు 5500 mh బ్యాటరీ తీసుకొని వచ్చారు ఐip69 రేటింగ్ యాడ్ చేశారు కొద్దిగా చేంజెస్ చేసి తీసుకొని వచ్చారు. రెండిటిలో ఏది తీసుకోవాలని మీరు కన్ఫ్యూషన్ ఉంటే రెండు మీకు గేమ్స్ ఆడడానికియితే పెద్ద పనికి రావు. రెండిటిలో మీ కెమెరాస్ బాగానే ఉంటాయి. ఇంచుమించు ఒకటే పర్ఫార్మెన్స్ ఉంటది. ఒకవేళ మీకు స్టైలస్ కావాలి. మీరు స్టైలస్ తో ఎక్కువ పనులు చేస్తారంటే ఎక్కువ రాయడం ఇట్లాంటివి చేసేవాళ్ళయితే మీరు స్టైలస్ తీసుకోవచ్చు. లేద వద్దు అనుకుంటే h6 ఫ్యూజన్ తీసుకోవచ్చు కొద్దిగా తక్కువ రేటు కి వస్తది. అండ్ రెండిటి వీడియోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. రెండిట్లో ఏమేమ ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. H60 స్టైలస్ ముఖ్యంగా చూడండి. స్టైలస్ కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అవి మీకు సెట్ అయితే అది తీసుకోండి లేకపోతే అది తీసుకోండి. నిన్నటి నుంచి ఏ వీడియో ఓపెన్ చేసినా కానీ H60 Pro యాడ్ వస్తానే ఉంది. స్కిప్ చేయడానికి కూడా రావట్లే చాలా ఇరిటేట్ చేస్తా ఉంది. మీకు కూడా అదే యాడ్ వస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ లేదు మేము రిచ్ కిడ్స్ విజార్డ్ లాగా రిచ్ కిడ్స్ మేము YouTube ప్రీమియం చేసుకున్న మాకు ఇవన్నీ తెలియదు అంటారా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అందుకే అందరూ మాలాగా ఉంటారు కదా విజార్డ్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు రిచ్ కిడ్స్. ఆరు నెలల తర్వాత ఇప్పుడు మీరు విజార్ట్ చూస్తున్నారు కదా నెక్స్ట్ మీకు విజార్డ్ కనిపించడు మొత్తం మారిపోతున్నాడు మొత్తం వర్కవుట్లు డైట్లు సిక్స్ ప్యాక్ చేసి చూపిస్తారంట వెయిట్ చేయండి. నెక్స్ట్ మనకి తమిళనాడు గవర్నమెంట్ ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ తీసుకొస్తామ అని చెప్తుంది. వీళ్ళు 100 mబs ఇంటర్నెట్ ని ₹2 పర్ మంత్ ప్లాన్ లాగా తీసుకెళ్తారంట. మొత్తం అన్ని గ్రామాలకి తీసుకెళ్తారు 2025 ఎండ్ నాట్ కి మొత్తం తమిళనాడు మొత్తం ఇంటర్నెట్ తీసుకెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో దీనివల్ల పిల్లలు చదువుకోవడానికి ఇంకా అవకాశం ఎక్కువ ఉంటాది. ఇప్పుడు ఇంటర్నెట్ లో చాలా అయితే చదువుతా ఉంటారు పిల్లలు. సో దానికి ఇంకా వాళ్ళకి చదువుకోవడానికి ఎక్కువ నేర్చుకోవడానికి స్కోప్ ఉంటది అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ మనకి యుఎస్ కోలరడాలో ఒక ట్రెక్కింగ్ ప్లేస్ ఉంటదిన్నమాట మౌంట్ ఎల్బర్ట్ అని చెప్పేసి ఇక్కడికి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళారు ట్రెక్కింగ్ చేయడానికి చేశారు దానిలో ఒక అతనైతే తప్పిపోయాడు. ఒక అతను కనపడకుండా పోయాడు. ఆయన్ని కాంటాక్ట్ చేయడానికి చాలా ప్రయత్నించారు వెతికారు దొరకలేదు. సో అక్కడ రెస్క్యూ టీమ్ ఉంటది కదా వాళ్ళ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ అయితే ఇచ్చారు ఇట్లా మా ఫ్రెండ్ తప్పిపోయాడు అని చెప్పేసి వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళండి మేము వెతికి పెడతామ అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేశారు 32 అవర్స్ తర్వాత ఈయనంతర ఈయనే బయటికి వచ్చాడు ఆ బయటకి ఇంటికి వచ్చేసాడు. ఏమయ్యా 32 అవర్స్ వీళ్ళు కాంటాక్ట్ చేయడం కూడా ట్రై చేశారు. రెస్క్యూ టీం వాళ్ళు ఆయన నెంబర్ తీసుకున్నా కదా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తా ఉన్నారు సిగ్నల్ వచ్చిన ప్రతిసారి అతనికి రింగ్ అవుతుంది కానీ అటు సైడ్ లిఫ్ట్ చేయట్లేదు. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేశాను మీరు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ అంటే ఆయన చెప్పిన ఆన్సర్ అందరూ షాక్ అయిపోయారు. అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే నేను లిఫ్ట్ చేయను అని చెప్పాడు. మరి ప్రాణం మీదకి వచ్చినప్పుడు కూడా అన్నోన్ నెంబర్ ఎవరైనా మనకి హెల్ప్ చేయడానికి కూడా కాల్ చేస్తుంటారు కదా అట్లాంటివి లిఫ్ట్ చేయడం మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి అమెరికాలో జరిగింది కూడా చాలా ఫన్నీ అనిపించింది నాకైతే మీరు కూడా నవ్వుకుంటారు ఇది తింటే టెస్లా కార్లో కూర్చున్నారు ఒకతని ఇద ఇన్ఫ్లయన్సర్ కూర్చున్న అతను కొద్దిగా లావగా ఉన్నాడు ఇన్ఫ్లయెన్సర్ ఆయన ఆయన భార్య కూడా పక్క సీట్లో కూర్చొని రికార్డ్ చేస్తుంది. టెస్లా అని క్వశ్చన్ అడిగాడు నేను ఇప్పటి వరకు వెళ్ళని ప్లేస్ కి తీసుకెళ్ళు అని టెస్లా కారికి చెప్పాడు. టెస్లా గారు అతన్ని తీసుకెళ్తా ఉంది. తీసుకెళ్లి తీసుకెళ్లి ఒక జిమ్ ముందు ఆపేసింది. అంటే ఆయన బాడీ చూస్తే చాలా లావుగా ఉన్నాడు నేను జిమ్ కి వెళ్లి కొద్దిగా ఫిట్ గా అవుతావ అని చెప్పేసి సింబాలిక్ గా అది జిమ్ దగ్గరికి వెళ్లి ఆపింది. సో అలా ఆవిడ నవ్వుకుంటుంది ఆయన కూడా నవ్వుకున్నాడు. జిమ్ కి వెళ్ళమే నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ లో జరిగింది ఢిల్లీలో ఒక మ్యారేజ్ జరుగుతా ఉంది. పెళ్లి కొడుకు పెళ్లికూతురు ఇంకా మ్యారేజ్ కి ద్వం అయిపోయారు పెళ్లి జరిగిపోతుంది అయిపోయే టైం కి అక్కడ మ్యారేజ్ లో బ్యాండ్ ఉంటది కదా పాటలు పాడతా ఉంటారు కదా సో వాళ్ళు ఒక సాంగ్ అయితే ప్లే చేశారు. సాంగ్ వచ్చేసరికి ఈ సాంగ్ చన్నా మేరేయా మేరేయా చన్నా మేరేయా మేరేయా చన్నా మేరేయా ఈ చన్నా మేరేయా సాంగ్ ప్లే చేశారు. ఈ అబ్బాయి ఉన్నాడు పెళ్లి కొడుకు ఉన్నాడు కదా పెళ్లి కొడుకి తన పాత జ్ఞాపకాలు గుర్తవచ్చేసినయి ఈ పాట వినగానే తన ఎక్స్ గార్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చేసి పెళ్లిలో నుంచి వాక్వట్ చేసి వెళ్ళిపోయాడు పాప ఫ్రెండ్స్ ఇప్పటి వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి రేపు మోస్ట్ టెక్ న్యూస్ అయితే ఉండదు రేపు సేల్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన వీడియోస్ అయితే పెడతాను అన్ని చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ బై నౌ