Tech News 1957 || iQOO Neo 10 Launch,Moto Razr 60 Ultra,GTA 6 Launch Date,Patanjali EV Scooter.Etc..
AI-Generated Summary
Friends Tech News welcomes everyone on 5th May 2025 at 4 PM. The latest updates include the much-anticipated iK Neo 10, set to launch soon in India, featuring a Snapdragon processor and a unique chip for supercomputing capabilities. Motorola is also gearing up for the Razer 60 Ultra, a high-end flip phone with advanced AI features. Meanwhile, Rockstar Games confirmed GTA 6’s release for 2026. Tech deals include Apple Mac Mini M4 and AirPods Pro discounts. Google introduced Android XR for AR headsets, and NPCI announced faster UPI transaction updates. Lastly, Donald Trump’s new tariffs aim to boost American-made films, potentially impacting international movies, including Indian ones. Stay tuned for more updates!
📜 Full Transcript
ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1957 కి అందరికీ స్వాగతం డేట్ వచ్చేసరికి మే 5 2025 టైం వచ్చేసరికి 4పm అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి న్యూస్ లోకి వెళ్ళే ముందు నేను మీకు కొత్తగా కనిపిస్తూ ఉంటాను ఎందుకంటే నా జుట్టు మొత్తం తీసేసారు విజార్డ్ గాడు ఏదేదో చేసి మొత్తానికి నన్ను ఇలా తయారు చేశడ అన్నమాట కొన్ని రోజులు వెయిట్ చేస్తే మళ్ళ నా జుట్టు నాకు తీరిక వస్తది. తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా అంటే అది రే రామ విజార్డ్ అసలు గలత్ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు. హలీం హకీం కాదు విజార్డ్ హకీం మా హకీం అన్నమాట మొత్తం చూడండి ఎట్లా చేసావు నా హెయిర్ స్టైల్ ని బాగున్నవాళ్ళు లైక్ చేయండి. బాలేన వాళ్ళు కింద విజార్డ్ వింటాను. ఇక న్యూస్ లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి నుంచి ik neo 10 ని టీస్ చేస్తుంది. ఈ ఫోన్ తొందరలోనే ఐik ఇండియాలో లాంచ్ చేస్తుంది. అండ్ రెండు బ్లర్ చేసి చూపిస్తున్నారు వీళ్ళు ప్రాసెసర్ ని అండ్ సపరేట్ చిప్ ఉన్నట్లు చెప్తున్నారు. మోస్ట్లీ ఇది snప్డ్రagon ప్రాసెసర్ లా కనిపిస్తుంది. 8s4 ప్రాసెసర్ తో రావచ్చు సూపర్ కంప్యూటింగ్ q అని చిప్ ఉండొచ్చు. సో ఈ రెండు కాంబినేషన్ వీళ్ళు టీస్ చేస్తా ఉన్నారు. సో ఇంకా టైం ఉంది కాబట్టి ప్రెజెంట్ టీజింగ్ అయితే మొదలు పెట్టారు. తర్వాత మీకు స్పెక్స్ ఒక్కటి ఒక్కటి రివీల్ చేసుకుంటూ వస్తారు. ఈ మంత్ ఎండింగ్ కి ఇండియాలో ఈ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చాలా మంది Neo 10 Pro గురించి అడుగుతా ఉన్నారు. Neo 10 Pro ఇప్పుడే రాదు కొద్దిగా టైం తీసుకుంటున్నారు వీళ్ళు. ఫస్ట్ Neo 10R తీసుకొచ్చారు 8 G3 తోటి ఇప్పుడు 8స్4 తోటి Neo 10 తీసుకొస్తున్నారు. Neo 10 Pro 83 తో తీసుకొస్తారు లేకపోతే 8ట్ తో తీసుకొస్తారో ఎగ్జాక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేదు కానీ అది టైం తీసుకుంటున్నారు కొద్దిగా టైం తీసుకొని తీసుకొచ్చేటట్టున్నారు ఆ ఫోన్ ని అంత అడావడిగా అయితే తీసుకురావడం వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి motorరola నుంచి motorరola లాస్ట్ వన్ చూసుకున్న మూడు ఫోన్స్ లాంచ్ చేసింది h60 pro చూసాం స్టైలస్ చూసాం ఫ్యూజన్ చూసాం మొత్తం H సిరీస్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు రేజర్ సిరీస్ లో ఫోన్ తీసుకొని రాబోతుంది Rజర్ 60 అల్ట్రా వీళ్ళ ఫ్లిప్ ఫోన్ ఇది టాప్ ఎండ్ ఫోన్ 88 ప్రాసెసర్ తో రావచ్చు. అండ్ ఏఐ ని ఎక్కువ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు ఈవెన్ కవర్ స్క్రీన్ ఉంది కదా బయట డిస్ప్లే లో కూడా ఏఐ ని వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు దీనిలో కూడా ఏ ఫీచర్స్ వర్క్ అయితాయి అన్నట్టు టీస్ చేస్తా ఉన్నారు. ఈ ఫోన్ ని మనం మిడ్ మే మే మిడిల్ లో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు సెకండ్ వీక్ లో అనుకోండి ఇంకా నెక్స్ట్ gట 6 చాలా మంది GTA ఫ్యాన్స్ GTA 6 కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయిపోయింది GTA 5 వచ్చేసి సో ఇప్పుడు ఇంకా డిలే అవుతా ఉంది. వీళ్ళు రీసెంట్ గా చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళు 2025 లోనే తీసుకొస్తామ అని చెప్పారు gట 6 ని ఇప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ రిలీజ్ చేశారు మే 26 2026 లో gట 6 తీసుకురాబోతున్నాడు చెప్పారు. దీనికి చురకల అంటిస్తూ గిన్నీస్ వోల్డ్ రికార్డ్ ఉంది కదా వాళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఇదే అనుకుంటా ఎక్కువ కాలం వెయిట్ చేసిన అంటే సెకండ్ నెక్స్ట్ జనరేషన్ కోసం వెయిట్ చేసిన గేమ్ GTA 6 కోసం వీళ్ళు ఇంత టైం తీసుకుంటున్నారు. మరి చూడాలి ఎలా ఉంటదో గేమ్ అన్నట్లు వీళ్ళు అంటున్నారు. కాకపోతే వీళ్ళు చెప్పేది మాత్రం rockక్స్టార్ గేమ్స్ చెప్పేది ఏందంటే వీళ్ళే GTA ని తయారు చేస్తుంది. మీరు ఊహించుకున్న దానికంటే ఎక్కువే ఉంటది గేమ్ లో అన్నట్టు చెప్తున్నారు. అంటే బియాండ్ యువర్ ఇమాజినేషన్ అన్నట్లు చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటదో GTA 6 నేను GTA వైవసిట ఫ్యాన్ ని తర్వాత GTA 5 వచ్చింది కానీ GTA వైవసిట అసల డిఫరెంట్ వైబ్ అప్పుడు పీసి లో ఆడుతుంటే నెక్స్ట్ వన్ కిలోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Apple Mac mini M4 తక్కువ రేటు కి అయితే వస్తుంది. లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 16 GB RAM 256 GB మోడల్ 51,740క అయితే వస్తుంది. ఎప్పుడు 55,000 అట్లా ఉండేది. ప్రెజెంట్ దీమే బ్యాంక్ ఆఫర్ ఉంది ₹3,250 HDFC బ్యాంక్ ఆఫర్ నడుస్తా ఉంది. ప్రెజెంట్ సేల్ నడుస్తుంది కదా సో దానిలో అయితే వస్తుంది. ఈవెన్ రీబాక్ బ్యాగ్ ఒకటి ₹700 ఎప్పుడు ఉండేది అది. ఇప్పుడు ₹3890 కి అయితే వస్తుంది. అండ్ఫ్లిప్కార్ట్ లో ఒక డీల్ ఉంది Apple ఎయిర్‌పాడ్స్ ప్రో సెకండ్ జనరేషన్ ఇవి దసరాకి వచ్చినాయి కదా 16,000 ఆ రేంజ్ లో ఇప్పుడు మళ్ళీ 16,000 దగ్గరలో అయితే వస్తున్నాయి. సో ఇవి కూడా మీకు 16,740కి వస్తున్నాయి. ఇది flipkart కాబట్టిఎస్bi కార్డ్స్ మీద మీకు 1250 డిస్కౌంట్ అయితే నడుస్తుంది. ప్రెజెంట్ ఇంకా సేల్ నడుస్తా ఉంది మే ఎనిమిదవ తారీకు వరకు సేల్ అయితే ఉంది. సేల్ కి సంబంధించి ఆ రెండు వీడియోస్ మన ఛానల్ లో చేశాను నేను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని చెక్ చేయొచ్చు మొబైల్ కూడా అనుకున్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అనుకున్నా ఆల్రెడీ ప్రెజెంట్ నడుస్తున్న డీల్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. ఎండ్ కార్డ్స్ లో కూడా పెడతా అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి Google లో ఒక సాఫ్ట్వేర్ తయారు చేసిందిఆండ్రాడ్ XR అని చెప్పేసి ఏదైతే XR హెడ్‌సెట్స్ ఉంటాయి కదా లైక్ Apple విజన్ Pro కి పొట్టిగా వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఆల్రెడీ Samsung తీసుకొస్తుంది Samsung ప్రాజెక్ట్ మోహన్ అని చెప్పేసి దానిలో ఈ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు Android XR సాఫ్ట్వేర్ యూస్ చేస్తా ఉన్నారు. ఫ్యూచర్ లో చాలా బ్రాండ్స్ ఈ Android XR సాఫ్ట్వేర్ యూస్ చేసి ఈ హెడ్‌సెట్స్ తయారు చేస్తాయి. అండ్ వీటిలో వీళ్ళుగగు ఫొటోస్ ని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు అంటే మీగ ఫొటోస్ లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు డైరెక్ట్ చూసేయొచ్చు అన్నమాట హెడ్సెట్ పెట్టేసుకొని నెక్స్ట్ మనకి ఆల్కటైల్ రీసెంట్ గా ఒక టీ చేసింది పేపర్ లైక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఫోన్ అయితే తీసుకొస్తుంది ఆల్కటైల్ ఇండియాలో మళ్ళీ ఎంటర్ అవుతుంది ఫోన్ లో తీసుకొని వస్తుంది. సో వీళ్ళు పేపర్ లైక్ ఎక్స్పీరియన్స్ అన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు స్టైలస్ తో ఫోన్ తీసుకురాబోతున్నట్లు. ఇప్పుడు స్టైలస్ ని యూస్ చేస్తున్నారు. సో ఆల్కటైల్ నుంచి మనం యొక్క స్టైలస్ తో ఫోన్ చూస్తాం.మరa motorరola 60 స్టైల్స్ కి పోటిగా తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ కి వెళ్ళే ముందు Instagram లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు అని చెప్పేసి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు రిపోర్ట్ అయితే వచ్చింది ఏప్రిల్ 24వ తారీకు జరిగింది. మిష అగర్వాల్ అని చెప్పేసి ఒక ఇన్ఫ్లయెన్సర్ ఇంతకుముందు MI కి 1 మిలియన్ దగ్గర ఫాలోవర్స్ ఉండేవారు ఇప్పుడు 350k కి అలా వచ్చారు. సో MI ఏదో బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఫాలోవర్స్ తగ్గిపోయారు సూసైడ్ అయితే చేసుకుంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వస్తున్నారో Instagram లోకి గానిీ YouTube లోకి గాని సడన్ గా మీకు ఫాలోయింగ్ వచ్చేస్తుంది షార్ట్ ఫార్మట్ వల్ల మీకు సడన్ గా ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా పడిపోయేసరికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. సో వాటిని ఎప్పుడు మీరు మైండ్ లో పెట్టుకోవద్దు ఎప్పుడైనా మీరు మైండ్ లో పెట్టుకున్నారు అనుకోండి అట్లాంటి ఫాలోవర్స్ కానీ ఆ క్రేజ్ గానీ ఏదో ఫోటోలు బయటికి వెళ్ళక మనం గుర్తుపడడం ఫోటోలు తీగడం ఈ మాయలోకి వెళ్ళిపోయారు అనుకోండి సెలబ్రిటీ లా ఫీల్ అయిపోయారు అనుకోండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తా ఉంటాయి. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేశారో ప్రతి రోజు దాన్ని గుర్తు చేసుకోండి. ఎక్కడైతే స్టార్ట్ చేశారో మీరు ఒక్కలే ఉండిఉంటారు కదా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమ ఉండదు కదా ఆ రోజు గుర్తు చేసుకుంటా ఉండండి మనం ఎప్పుడైనా అక్కడికి రావాల్సిందే అది మైండ్ లో పెట్టుకోండి ఇట్లాంటివి అయితే జరగవు. అక్కడికి రాకుండా ఉండాలంటే రోజు మీ కంటెంట్ మీద మీరు ఫోకస్ చేయాలి. కంటెంట్ మీరు మంచిది ఇచ్చారు అనుకోండి మీ ఫాలోవర్స్ కి వాళ్ళు మీతోనే ఉంటారు. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. మీరు డెకన్ క్రానికల్ చూసింటే కొంతమంది మన ఫాలోవర్స్ షేర్ చేస్తాఉన్నారు నాకు ఈ ఆర్టికల్ వాళ్ళు అడిగారు క్వశ్చన్లు అడిగారు వీటికి సంబంధించే మీ అభిప్రాయం ఏంది మీరు 10 ఇయర్స్ నుంచి ఉన్నారు కదా ఎన్నో హెత్తు ఫలాలు చూసిఉంటారు. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నట్లుగా అడిగితే కొన్ని సమాధానాలు చెప్తే వాళ్ళు కొద్దిగా ఆర్టికల్ గా అయితే వేశారు. అదే మీరు చూసింది ఆర్టికల్ డెకన్ గ్రానిక్. నెక్స్ట్ మనకు ఢిల్లీ నుంచి ఢిల్లీ లో 19 ఏళ్ళ అబ్బాయి బీజ అమ్మాయి ఇలవలన్నమాట. బీజ అమ్మాయి ఆడుతూ ఉంటాడు అన్నమాట. రోజుకి గంట రెండు గంటలు కాదు 12 గంటలు రోజు బిజిఎం ఆడతాడంట పడుకొని ఆడుతుంటాడంట సో ఈ అబ్బాయికి తర్వాత సడన్ గా లెగవలేకపోతున్నాడు అంటే వాక్ చేయలేకపోతున్నాడు పాస్ రావట్లేదు యూరిన్ కూడా ప్రాబ్లం అయితే వచ్చింది. డాక్టర్ దగ్గరికే తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏందంటే స్పైనల్ ఉంటది కదా స్పైనల్ కార్డ్ లో రెండు జాయింట్స్ దగ్గర ఈ అబ్బాయికి చీమ పట్టడం అవి డామేజ్ అవ్వడం అది జరిగినాయి. ప్రెజెంట్ అయితే వాటిని సెట్ చేశారు. ప్రెజెంట్ చిన్నగా నడుస్తున్నాడు అండ్ పాస్ కూడా వస్తున్నాయి. ప్రెజెంట్ రీహాప్ చేస్తున్నారు అంటే తన గేమింగ్ హ్యాబిట్స్ నుంచి అతన్ని బయటికి తీసుకురావడం కానివ్వండి అండ్ నడిపించడం ఇంకా ఇంకా కంప్లీట్ గా అయితే రీకవర్ అయితే అవ్వలేదు. సో ఇట్లా ఉన్నారు పిల్లలు కంటిన్యూస్ గా ఇట్లా ఒక చోటే కూర్చొని లేకపోతే పడుకొని గేమ్స్ ఆడుతుంటే మాత్రం పిల్లలు కొద్దిగా వాళ్ళని జాగ్రత్తగా చూడండి. వాళ్ళని కదిలించడం కాానీ ఫోన్లు తీసుకోవడం కాానీ ఫోన్లు తీసుకోవడం అంటే ఎమ్మటే తీసుకుంటే వాళ్ళు మళ్ళీ రాక్షసుల్లా తయారవుతారు. చిన్నగా అలవాటు తప్పించండి. ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా ఇదే ఉంది. సంతోష్ అడుగుతున్నారు అన్న మా తమ్ముడు Instagram రీల్స్ కి బాగా అడిక్ట్ అయ్యారు. ఫోన్ లాక్కుంటే ఏడుస్తున్నారు సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి లైక్ ఎనీ థర్డ్ పార్టీ యప్స్ అంటే ఏమనా యప్ కి లాక్ వేయడానికి థర్డ్ పార్టీ యప్స్ అడుగుతున్నారో అర్థం కావట్లా మీ ఫోన్ లోనే ఉంటాయి. ఒకవేళ యప్ కి మీరు లాక్ చేయాలనుకుంటే మాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో యప్ లాకర్ అయితే ఉంటది. మీరు యాప్ ని లాక్ చేయొచ్చు. ఫోన్ చూడకుండా చిన్నగా అలవాటు మానిపించండి. ఫస్ట్ ఫోన్ తీసేసుకోండి టీవీ లో ఏమన్నా పెట్టి చూపించండి టీవీ చూడవ అని చెప్పేసి చిన్నగా దాన్ని కూడా అలవాటు మానించండి బయట గేమ్స్ ఆడడం వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం మీరు ఆ ఏమన్నా అవుట్డోర్ స్పోర్ట్స్ కి అలవాటు చేస్తే వాళ్ళ దృష్టి వాటి మీద పడింది అనుకోండి ఇవి కొద్దిగా తగ్గిస్తారు నా సజెషన్ అయితే అదే సోషల్ మీడియాలో న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. పతంజలి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ ని తీసుకొని వస్తుంది. జస్ట్ 14,000 ఈ స్కూటర్ ప్రైస్ 400 పైన కిలోమీటర్లు ఒకసారి సింగిల్ చార్జ్ పెట్టి వెళ్ళిపోవచ్చు. చార్జింగ్ కూడా మూనాలుగు గంటల కంటే ఎక్కువ టైం తీసుకోదు. టాప్ స్పీడ్ వచ్చేసరికి 60 km పర్వ స్పీడ్ లో వెళ్ళగల అని చెప్పేసి చాలా ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. అండ్ దీన్నయతే ఫేక్ న్యూస్ గా ఖండించారు. ప్రస్తుతానికి దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇదంతా ఫేక్ వీటిని మీరు నమ్మకండి. నెక్స్ట్ మనకి npci npc మనకు గుర్తొచ్చేది యపఐ పేమెంట్స్. సో యపఐ పేమెంట్స్ కొన్ని మార్కులు తీసుకొని రాబోతున్నారు. ఇవి జూన్ 16 నుంచి అమల్లోకి రాబోతుంది. నెక్స్ట్ మంత్ 16 తారీకు నుంచి అమల్లోకి వస్తాయి. ఏందంటే మనకి పేమెంట్ రిక్వెస్ట్ వస్తది కదా మీరు యపఐ పేమెంట్స్ రిక్వెస్ట్ చూస్తే 30 సెకండ్స్ వరకు ఉంటది. దాన్ని తగ్గించేస్తున్నారు ఇంకా ఫాస్ట్ గా వాళ్ళని చెప్పేసి 30 సెకండ్స్ నుంచి 15 సెకండ్స్ కి తగ్గిస్తున్నారు. ట్రాన్సాక్షన్ స్టేటస్ కూడా 30 సెకండ్స్ తర్వాత మనకి కనిపించేది ఇప్పుడు 10 సెకండ్స్ లోనే మీరు చూసేసుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్షన్ రివర్స్డ్ ఉంటది కదా అది కూడా 30 సెకండ్స్ ఉండేది ఇప్పుడు 10 సెకండ్స్ కి తగ్గించారు. ఇట్లాంటివన్నీ ఇంతకుముందు 30 20 సెకండ్స్ ఉన్న టైం ని లిమిట్ ని వీళ్ళు 15 సెకండ్స్ కి తగ్గించేశరు ఎందుకంటే ఫాస్ట్ కావాలి ట్రాన్జాక్షన్స్ అని చెప్పేసి ఇవి జూన్ 16 తారీకు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మూవీస్ మీద పడ్డాడు. అమెరికాలో ఎక్కువ మూవీస్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే అమెరికాలో ఎక్కువ మూవీస్ వీళ్ళు షూటింగ్ చేయట్లేదు. హాలీవుడ్ ఉంటది అక్కడ అక్కడ ఎక్కువ షూట్ జరగట్లేదు ఎప్పుడు ఎప్పుడు వీళ్ళు బయటికి వెళ్లి షూట్లు చేస్తున్నారు. అమెరికాలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటన్నిటి మీద 100% ఆరిఫ్స్ అయితే విధిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో సినిమాలు తీయాలంట మేడ్ ఇన్ అమెరికాని ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకున్నాడు చెప్తున్నారు. సో ఇప్పుడు మన సినిమాలు కూడా అమెరికాకి డైరెక్ట్ వెళ్తాయి కదా వాటి మీద కూడా కచ్చితంగా 100% అయితే టారిఫ్స్ అయితే పడతాయి. ఈ టారిఫ్ తప్పించుకోవాలనుకుంటే అమెరికాలోనే సినిమాని షూట్ చేయాలి. ఇది ఇప్పటి వరకు ఉంది న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్‌స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కలుద్దాం.
[ad_1]
[ad_2]
[ad_2]