Tech News 1959 || Apple Vision Air,iPhone 17 Air,Galaxy Z Fold 7,GTA 6,X200 FE,Operation Sindoor.Etc
AI-Generated Summary
ంతా ఒక్కసారి చదవడానికి కష్టంగా ఉంది. కానీ, మీరు ఇచ్చిన టెక్స్ట్‌లో ఉన్న కీలక అంశాలను సంగ్రహిస్తే:
-
ఆపరేషన్ సింధూర్: 2025 మే 7న, ఫ్రెండ్స్ టెక్ న్యూస్‌లో ఒక కొత్త ఆపరేషన్ ప్రకటించబడింది. ఇది 1959లో జరిగిన ఫహల్గా అటాక్‌కు ప్రతీకారంగా చేసిన ఆపరేషన్. ఈ ఆపరేషన్‌లో మహిళలు ముఖ్య పాత్ర పోషించారు, ఇది ఫహల్గా అటాక్‌లో మహిళలను విధవలుగా మార్చిన దానికి ప్రతీకారంగా చేసినది.
-
ఆపరేషన్ పేరు: ఈ ఆపరేషన్‌కు "సింధూర్" అని పేరు పెట్టారు, ఇది ఫహల్గా అటాక్‌లో మహిళలను విధవలుగా మార్చిన దానికి సంబంధించినది.
-
మహిళల పాత్ర: ఈ ఆపరేషన్‌లో మహిళలు ముఖ్య పాత్ర పోషించారు, మహిళలు మాత్రమే ఈ ఆపరేషన్ని నిర్వహించారు.
-
ఆపరేషన్ తర్వాత: ఆపరేషన్ తర్వాత, ప్రెస్‌కు సమాచారం అందించబడింది, మహిళలు మాత్రమే ఈ సమాచారాన్ని అందించారు.
-
ఫహల్గా అటాక్: ఫహల్గా అటాక్‌లో, ఉగ్రవాదులు మహిళలను విధవలుగా మార్చారు, ఇది ఈ ఆపరేషన్‌కు కారణం.
-
ఆపరేషన్ ప్రతీకారం: ఈ ఆపరేషన్ ఫహల్గా అటాక్‌కు ప్రతీకారంగా చేసినది.
-
మహిళల ప్రాధాన్యత: ఈ ఆపరేషన్‌లో మహిళలు ముఖ్య పాత్ర పోషించారు, ఇది మహిళల ప్రాధాన్యతను చూపించింది.
-
ఆపరేషన్ ప్రకటన: ఈ ఆపరేషన్ 2025 మే 7న ప్రకటించబడింది.
-
ఆపరేషన్ ప్రతీకారం: ఈ ఆపరేషన్ ఫహల్గా అటాక్‌కు ప్రతీకారంగా చేసినది.
- మహిళల పాత్ర: ఈ ఆపరేషన్‌లో మహిళలు ముఖ్య పాత్ర పోషించారు, మహిళలు మాత్రమే ఈ ఆపరేషన్ని నిర్వహించారు.
ఈ సంగ్రహం మీకు ఇచ్చిన టెక్స్ట్‌లో ఉన్న కీలక అంశాలను సంగ్రహిస్తుంది.
📜 Full Transcript
ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1959 కి అందరికీ స్వాగతం డేట్ వచ్చేసరికి మే 7 2025 టైం వచ్చేసరికి 4పm అవుతుంది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి న్యూస్ లోకి వెళ్ళే ముందు ఈరోజు అన్ని న్యూస్ ఛానల్స్ లో మీరు చూసే ఉండిఉంటారు ఆపరేషన్ సింధూర్ అయితే జరిగింది. పహల్గా అటాక్ జరిగింది కదా దానికి ప్రతీకారంగా ఈ ఆపరేషన్ అయితే జరిగింది. ఆపరేషన్ పేరు కూడా చూడొచ్చు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఎందుకంటే ప్రహల్గా అటాక్ లో మీరు అబ్సర్వ్ చేస్తే మన మహిళల్ని విధవలని చేశారు. సో దానికి గుర్తుగా సింధూరాన్ని పెట్టి ఆపరేషన్ సింధూర్ చేశారు అండ్ దాంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ జరిగిన తర్వాత ప్రెస్ కి చెప్తారు కదా ప్రెస్ కి చెప్పేటప్పుడు కూడా ఆర్మీ సైడ్ నుంచి కానీ అండ్ ఎయిర్ ఫోర్స్ సైడ్ నుంచి కానీ మహిళలే అడ్రెస్ చేశారు మహిళా ఆఫీసర్స్ అడ్రెస్ చేశారు. ఎందుకంటే బాల్‌గా మేటక్ లో ఉగ్రవాదులో అబ్బాయిలని చంపారు. అమ్మాయిలనేమో చేయలి మీ గవర్నమెంట్ కి చెప్పుకో మోడీకి చెప్పుకో పోండి అని చెప్పేసి అంటారు కదా. అందుకే ఇప్పుడు సమాధానం కూడా మహిళలతోనే చెప్పించారు. భారత్ నారి సప్పే బారి ఈ టాగ్ లైన్ ని ఈ ఆపరేషన్ కి ఎక్కువగా యూస్ చేశారు. అంటే భారతీయ మహిళలు అందరికన్నా ఎక్కువ అన్నట్లుగా మీనింగ్ అన్నమాట అది మన న్యూస్ లోకి వెళ్ళిపోదాం న్యూస్ లోకి వెళ్ళే ముందు ఈరోజు లెజెండరీ అల్లూరి సీతారామరాజు గారి వర్దంతి కూడా ఆయన కూడా ఒకసారి స్మరించుకుందాం. ఇంక మనం న్యూస్ లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి Apple నుంచి Apple విజన్ ఎయిర్ ని తీసుకురాబోతున్న రిపోర్ట్ అయితే వస్తుంది. Apple విజన్ Pro ఆల్రెడీ మనం చూసాం అండ్ చాలా భయంకరంగా పెద్ద పెద్దగా ఉంటది భారీగా ఉంటది కాస్ట్ కూడా చాలా ఎక్కువ పెట్టేసారు. దానికి లైటర్ వెర్షన్ appల్ విజన్ ఎయిర్ ని తీసుకురాబోతున్నట్లు ఒక్క చిన్న కేబుల్ నుంచి రోమర్స్ అయితే వస్తున్నాయి. appపిల్ విజన్ pro చూసుకుంటే కేబుల్ కి 12 పిన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు appపిల్ విజన్ ఎయిర్ కి సంబంధించి ఒక కేబుల్ బయటికి వచ్చింది చార్జింగ్ కేబుల్ ఇది దీనికి ఎయిట్ పిన్స్ ఉన్నాయి. సో దీని ఆధారంగా Apple విజన్ ఎయిర్ రాబోతున్నట్లయితే రూమర్స్ మొదలైపోయినాయి. సో Apple కచ్చితంగా లైటర్ హెడ్సెట్ అయితే తెస్తది. Apple విజన్ Pro కి కొద్దిగా తక్కువ రేట్లో లైటర్ ఎయిర్ పెట్టొచ్చు ఎందుకంటే ఐఫ 17 ఎయిర్ తీసుకొస్తున్నారు కదా దీనికి కూడా ఎయిర్ అనే పేరు పెట్టొచ్చు. నెక్స్ట్ ఇయర్ మోస్ట్లీ దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ ఇయర్ iPhone 17 సిరీస్ లో ఐఫ 17 ఎయిర్ యాడ్ అవుతుంది. అండ్ చాలా మంది దీని కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే స్లిమ్మెస్ట్ ఫోన్ ఇది. అండ్ దీనిలో బ్యాటరీ ప్యాక్ కూడా తీసుకురాబోతున్నారు ఒక కేస్ టైప్ లో వస్తది. వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంటది అన్నమాట. ఒకవేళ మీరు డైరెక్ట్ యూస్ చేసుకోవాలన్న ఫోన్ యూస్ చేసుకోవచ్చు. ఒకరికి ఛార్జింగ్ అయిపోతుంది అనుకోండి ఈ కేస్ పెట్టేసారు అనుకోండి వైర్లెస్ గా ఫోన్ ఛార్జ్ అవుతూ ఉంటది. ఈ కేస్ లో ఒక 4000 mh వరకు ఉంటది ఎక్స్ట్రాగా నెక్స్ట్ మనకి ఐసో యూనివర్స్ Zfold 7 కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే రిలీజ్ చేశాడు. ఇంతకుముందు మనకి రూమర్స్ వచ్చిన దాని ప్రకారం zఫోల్ 7 అన్నిటికంటే సన్నగా ఉంటది ఫోన్ ఫోల్డబుల్ ఫోన్స్ లాంటి రిపోర్ట్ వచ్చింది. దీని థిక్నెస్ 8.2 mm ఉంటది అని చెప్పేసి వచ్చింది. ఐస్ యూనివర్స్ ఎప్పుడు Samsung సంబంధించి పర్ఫెక్ట్ రిపోర్ట్ అయితే ఇస్తా ఉంటాడు. ఏం చెప్పేది మాత్రం 8.2 mm ఉండదు ఫోల్డ్ చేస్తే మీకు 8.9 9 mm ఉంటది అండ్ అన్ఫోల్డ్ చేసినప్పుడు తగ్గుతది 3.9 mm కి తగ్గుతది. ఇదొకటి చేంజ్ ఉంటది అండ్ బ్యాటరీ కెపాసిటీ సేమ్ ఉంటది. లాస్ట్ జనరేషన్ లాగే 4400 mh బ్యాటరీ ఉంటది జెట్ఫోల్డ్ 7 లో కూడా అని చెప్తున్నాడు. కాకపోతే ఫ్లిప్ వర్షన్ ఉంది కదా లాస్ట్ టైం Z Flip 6 లో 4000 mAh బ్యాటరీ ఉంటే ఇప్పుడు Z Flip 7 లో 4300 mAh బ్యాటరీ ఉండబోతుంది. ఈ రెండు ఫోన్స్ మనం ఆగస్టు లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. Z Flip 7, ZF Fold 7. దీంతో పాటు ట్రైఫోల్డ్ కూడా తీసుకొస్తారని చెప్పి రూమర్స్ వచ్చినాయి Samsung సైడ్ నుంచి కాకపోతే ట్రైఫోల్డ్ ఫోన్ ఇప్పుడే రాదు. ఈ రెండు ఫోన్స్ అయితే వస్తాయి ఆగస్ట్ు లోపు నెక్స్ట్ మన Google నుంచి Google వన్ లో ఇప్పుడు ఈ సిమ్ కూడా మనం బ్యాకప్ చేసుకోవచ్చు ఫ్యూచర్ లో ఇది తీసుకొని రాబోతుంది. నార్మల్ గా ఈ సిమ్ ఇప్పుడు బ్యాక్‌ప్ చేసుకోవాలనుకుంటుంది ఈ సిమ్ కానీ ఫోన్ పోయింది అనుకోండి మళ్ళీ మనం క్యారియర్ దగ్గరికి వెళ్లి దాన్ని మొత్తం చాలా హంగామా ఉంటది అన్నమాట దాన్ని మళ్ళీ మనం చేయించుకోవాలనుకుంటే ఈ సిమ్ ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు అట్లా ఉండదు. ఈ సిమ్ మనం Google వన్ లో బ్యాకప్ అయి చేసుకోవచ్చు వన్ డ్రైవ్ లో వన్స్ మీరు బ్యాక్‌ప్ చేసుకున్న తర్వాత ఫోన్ పోయింది అనుకోండి మీరు కొత్త ఫోన్ లోకి లాగిన్ అవుతున్నప్పుడు మీ Gమil అకౌంట్ తో లాగిన్ అయిపోతున్నప్పుడే మీ ఈ సిమ్ కూడా యాక్టివేట్ అయిపోతది. ఇలా అయితే Google ప్లాన్ చేస్తుంది అండ్ ఇది ఫ్యూచర్ లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 2టరాబైట్ సిగేట్ఎస్ఎస్ట ఇది నార్మల్ గా 7000 అట్లా ఉండేది. ఇప్పుడు మీకు HDFC కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని Amazon లో ₹6299 కే వస్తుంది. అండ్ శేఖర్ బాటిల్లో ఒకటి ఉంది లైఫ్ లాంగ్ నుంచి ₹89 కి అయితే వస్తుంది. Sony 1000X మార్క్ 4 చాలా తక్కువ రేట్ కి వస్తుంది. మన సేల్ లో 17,000 అట్లా ఉండేది ఇప్పుడు ₹1000 డిస్కౌంట్ ఇంకా వస్తుంది బ్లాక్ కలర్ మీదే 16,239 వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు అనుకుంటే మాత్రం ఈ హెడ్సెట్ ఖచ్చితంగా ఉండాలి హెడ్సెట్ మీ దగ్గర చాలా బాగుంటది. Sony 1000xమా 4 మీరు బడ్జెట్ 15,000 అయితే ఇది ఖచ్చితంగా డీల్ అయితే చెక్ చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి. లేకపోతే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్ లో కూడా పెడతాను. ఒకవేళ ప్రొడక్ట్ ట్యాగ్ లో అవైలబుల్ ఉంటే ఇక్కడ నుంచుకొని మీరు టాగడ్ ప్రొడక్ట్స్ చెక్ చేయొచ్చు. మంచి డీల్స్ ఉంటే ఇక్కడ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి GTA 6 మే 26 2026 డేట్ అయితే చెప్పారు వీళ్ళు నెక్స్ట్ ఇయర్ మే 26 తీసుకొస్తామ అని చెప్పేసి ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో 2025 డిసెంబర్ లో ఒక ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది కూడా ఎప్పుడు బాగా వైరల్ అయిపోయింది. ట్రెండింగ్ వన్ లో ఉంది. అండ్ చాలా మంది ఫస్ట్ ట్రైలర్ తో కంపేర్ చేసి సెకండ్ ట్రైలర్ GTA 6 ది చాలా రియలిస్టిక్ గా ఉంది అండ్ క్యారెక్టర్స్ కూడా చాలా రియల్ గా కనిపిస్తున్నారు. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది అన్నట్లుగా పొగుడుతా ఉన్నారు. GTA కి మామూలు క్రేజ్ అయితే ఉండదు. అదిఒక ఎమోషన్ అన్నమాట చాలా మందికి ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాల్సి ఉంటది మీరు GTA 6 అయితే రాబోతుంది. నెక్స్ట్ వన్ Vivo X 200 FE ని తీసుకురాబోతుంది. ఇది చిన్న సైజ్ ఫోన్ Vivo X200 సిరీస్ లో ఆల్రెడీ X200 సిరీస్ మనం చూసాం కూడా ప్రో మోడల్ వచ్చింది X200 వచ్చింది. FE కొద్దిగా చిన్న సైజ్ లో ఉంటది కాంపాక్ట్ సైజ్ లో అండ్ మాక్సిమం ప్రో మోడల్ స్పెక్స్ తోనే వస్తది. జూలై లో ఈ ఫోన్ అయితే ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కిలోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే డోజీ అడుగుతున్నారు.మటరల బ్రాండ్ లో H50 alల్ h50 pro H50 H60 ఫ్యూజన్ అన్ని motorరola ఫోన్స్ అన్ని పెట్టాడు. పెట్టి ఏ ఫోన్ తీసుకోవాలి హైయెస్ట్ క్వాలిటీ కెమెరా ఏది బెస్ట్ అన్నట్టు చెప్తున్నారు. మీరు బడ్జెట్ గాని ఓవరాల్ గా కన్సిడర్ చేసుకుంటే ప్రో మోడల్ బెటర్ ఇప్పుడు అల్ట్రా తీసుకోవాలనుకుంటే మీకు 50,000 దాకా ఉంటది. సో అంత బర్త్ పెట్టడం అనవసరం మోటరల ఫోన్ కి మీరు తీసుకోండి 30,000 మాక్సిమం బడ్జెట్ లో 860 pro ప్రెసెంట్ అయితే బెటర్ ఆప్షన్. నెక్స్ట్ మనకి డాక్టర్ ఇయాన్ పియర్సన్ అని చెప్పేసి ఈయన ఫ్యూచరాలజిస్ట్ అంట అంటే భవిష్యత్తులో జరిగే టెక్నాలజీ వీటన్నిటిని గురించి రీసర్చ్ చేస్తా ఉంటారు అన్నమాట. ఎక్కువ మంది సలహాలు కూడా తీసుకుంటా ఉంటారు. ఇతను చెప్పే దాని ప్రకారం చూసుకుంటే మీరు ఒకవేళ 2050వ సంవత్సరం వరకు బ్రతకగలిగితే మీకు చావు ఉండదంట చెప్తున్నాడు. అంటే 2050వ సంవత్సరం వరకు మనిషి అన్ని ఆర్గాన్స్ ఉంటాయి కదా మనం ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయించుకుని ఉండం ఆర్గాన్స్ ఇవి 3D ప్రింటెడ్డే వచ్చేస్తాయి. మీరు దాంట్లోనే వర్క్ అయిద్ది. 2050 తర్వాత ఏమనా మీకు అవయవాలు పాడైపోయినా గాన వీటిని రీప్లేస్ చేసి మీరు బ్రతకవచ్చు అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. అంతే కాదు జెనటిక్స్ రీడెవలప్మెంట్ కూడా చేస్తారు. అంటే మీ బాడీలో ఏవైతే పాడైపోతూ ఉంటాయో వాటిని రీడెవలప్ చేయడం ఇట్లా చాలా టెక్నాలజీస్ అయితే వచ్చేస్తాయి అప్పటికి కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటే 2015 నాటికి ఒక 10 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే 2016 70 మధ్యలో ఇవి మీకు అఫోర్డబుల్ రేట్ కి వస్తాయి. సో ఎవరైనా వీటిని ఎఫర్ట్ చేయొచ్చు. మీకు చావు ఉండదు అని చెప్తున్నారు. చాలా మంది వీళ్ళు నమ్ముతా ఉంటారు. జర్మనీ ఆస్ట్రేలియా ఇట్లా చూసుకుంటే దగ్గర దగ్గర 650 పైగా డెడ్ బాడీస్ చచ్చిపోయిన వాళ్ళే ఉంటాయి కదా డెడ్ బాడీస్ ని అలానే -98° లో ఫ్రీజెస్ పెట్టేసారు వాటిని అంటే ఫ్యూచర్ లో వీళ్ళని బ్రతికేయొచ్చు మళ్ళీ అని చెప్పేసి వాళ్ళ శేవాలని అట్లానే పెట్టేసి కూడా ఉంచారు. ఇలాంటివన్నీ పాసిబిలిటీ అవుతాయి అని చెప్పేసి ఫ్యూచర్ లో మీరేమనుకుంటున్నారు నిజంగానే మనం అసలు చావు లేకుండా బ్రతకొచ్చా మీ రూపాయల కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి మే 4 న ఒక సంఘటన జరిగింది మొత్తం న్యూస్ ఛానల్స్ లో కూడా మీరు చూసే ఉంటారు. ఒక హస్కీ డాగ్ వాళ్ళ ఓనర్ ని చంపేసింది ప్రైవేట్ పార్ట్స్ కోరికేసింది అని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మేస 7త న ఫారెన్సిక్ వాళ్ళ రిపోర్ట్ అయితే ఇచ్చారు. పోస్ట్‌మార్టం చేసిన తర్వాత ఇతను ముందే చనిపోయాడు. ఆయన ఏజ్ 35 పేరు పవన్ కుమార్ హైదరాబాద్ లోనే ఉంటారు. హస్కీ డాగ్‌ని పెంచుకుంటా ఉన్నారు. సో ఆయన ముందే చనిపోయాడుండి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడు. ఇప్పుడు హస్కీ డాగ్ తన పెంచుకుంటున్నాడు కాబట్టి ఓనర్ రెస్పాండ్ అవ్వకపోతే అవి రియాక్ట్ అవుతాయి అవి పట్టుకొని లాగే క్రమంలో ఇట్లా లాగడం ఆయన్ని లేపడి లేపే ప్రయత్నం చేయడం ఇట్లా చేస్తా ఆయన ప్రైవేట్ పార్ట్స్ అయితే అది కొరికింది. అంతే గానీ అది కొరికే చంపలేదు ఆయన ముందే చనిపోయాడు అని చెప్పేసి పోస్ట్‌మార్టం రిపోర్ట్ అయితే వచ్చింది. దీనికి న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది డాగ్స్ అంతా సేఫ్ కావు ప్రమాదకరం అవి చంపేస్తే మనుషులని అని చెప్పేసి నా దగ్గర కూడా ఒక డాగ్ ఉంది జర్మన్ షెఫర్డ్ అది ఇంత సైజులో ఉంటది. నాకు తెలుసు ఓనర్ ని ఎప్పుడు అవి హాని కలిగించవు మనం ఏమైతే పెంచుకుంటున్నామో ఓనర్ మీద అయితే ఎప్పుడు దాడి చేయవు నా మీద గాని ఫ్యామిలీ మీద గాని చాలా అవి ఎఫెక్షన్ చూపిస్తాయి చాలా ప్రేమ చూపిస్తాయి. మనల్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఎవరి మీదనా అటాక్ చేయొచ్చేమో కానీ మన మీద అటాక్ అయితే మాక్సిమం డాగ్స్ అయితే చేయవు నేను అన్నీ కన్ఫ% అని చెప్పట్లా కొన్ని డాగ్స్ చేయొచ్చామో కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను డాగ్ పెంచయించుకుంటున్నా కాబట్టి వాటి వాటి గురించి కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే. డాకు మహారాజ్ సినిమా ఎంత మంది చూశారు కచ్చితంగా అందరూ చూసే ఉంటారు చాలా బాగుంటది మూవీ మామూలు ఎలివేషన్ లో ఉండవు అండ్ ఏదైతే డాకు మహారాజులో ఒక డాకు అంటే తెలుసు కదా వాళ్ళు బందిపోట్లు అన్నమాట చుట్టూ ఒక సైన్యం లాగా ఉంటారు ఒక మహారాజు అయితే ఉంటాడు ఇట్లా డాకు మహారాణి ఒక ఆమె ఉంది దాని గురించి మనం తెలుసుకోవాలి ఈ సంఘటన వచ్చేసరికి ఎక్కడ జరిగిందో మీరు ఇప్పటికే చెప్పేసే ఉంటారు మైండ్ లోకి వచ్చేసి ఉంటది యూపీ లో జరిగింది అన్నమాట యూపీలో ఒక డాకు మహారాణి సో ఈమె ఏజ్ 21 ఇయర్స్ ఈమె ఆల్రెడీ పెళ్లి అయిపోయింది వీళ్ళు ఒక గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం ఆ గ్యాంగ్ లో తొమ్మిది మంది ఉన్నారు. ఐదుగురు అమ్మాయిలు ఒక నలుగురు అబ్బాయిలు అయితే ఉన్నారు. సో ఈ అమ్మాయి ఏం చేసేద్ది అంటే ఎవరో ఒకళని టార్గెట్ చేస్తది. పెళ్లి దాక వెళ్తాది. వాళ్ళు పెళ్లి చేసుకోడానికి వెళ్తారు పెళ్లి పెట్టల మీద కూర్చుంటారు. పెళ్లి జరుగుతున్నప్పుడు ఈ మూటా ఎంటర్ అయిద్ది అన్నమాట. వీళ్ళ గ్యాంగ్ ఉంది కదా మొత్తం నైన్ మెంబర్స్ ఈ మూటా ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ అయ్యి అమ్మాయిని పెళ్లి పెట్టల మంచి తీసుకెళ్ళిపోతారు దాంతో పాటు ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఆ పెళ్లి ఇళ్లలో ఉంటాయి కదా ఇంట్లో మొత్తం బంగారం గాని డబ్బు ఎంత దొరికితే అంత తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఇట్లా వీళ్ళు ఒక 12 సార్లు అయితే చేశారు. లాస్ట్ కి పోలీసులు అయితే వీళ్ళని పట్టుకున్నారు మొత్తం గ్యాంగ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇదే ఇప్పటి వరకు ఉంది న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకల మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కదా సెలవు బాయ్.
[ad_1]
[ad_2]