Tech news 1961 || Nothing Phone 3, Samsung Trifold, OnePlus 13s, Sony 1000Xm4,GTA VI, Starlink Etc..

Tech news 1961 || Nothing Phone 3, Samsung Trifold, OnePlus 13s, Sony 1000Xm4,GTA VI, Starlink Etc..

AI-Generated Summary

ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1961లో స్వాగతం! ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలతో ప్రజల్లో భయం వ్యాపిస్తుంది, కానీ మన సైన్యం బలంగా ఉందని, భయపడనవసరం లేదని విశ్వసించాలి. మన సైనికులు దేశం కోసం పోరాడుతున్నారు, వారికి మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం న్యూస్ ఛానెల్స్ ద్వారా నకిలీ సమాచారం వ్యాపిస్తోంది, దీనిని నివారించడానికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సమాచారం కోసం అధికారిక మూలాలను మాత్రమే విశ్వసించండి. టెక్ వార్తలలో, నథింగ్ ఫోన్ 3, స్యామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్లు, ఒన్ప్లస్ కీ ఫీచర్, GTA 6 రిలీజ్, స్టార్ లింక్ కనెక్షన్ ఖర్చులు మొదలైనవి చర్చనీయాంశాలు. మరింత సమాచారం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి!

📜 Full Transcript

ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1961 కి అందరికీ స్వాగతం మరి డేట్ వచ్చేసరికి మే 9 2025 టైం వచ్చేసరికి 4పm అవుతుంది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి న్యూస్ లోకి వెళ్ళే ముందు సిచువేషన్ అందరికీ తెలిసిందే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ అయితే నడుస్తూంది. ప్రెజెంట్ సిచువేషన్ అయితే ఎప్పుడు ఏం జరిగిద్దో అని టెన్షన్ అయితే అందరిలో అయితే ఉంటది. ముఖ్యంగా న్యూస్ ఛానల్ చూసేవాళ్ళైతే ఇంకా భయపడతా ఉంటారు. ఏరోప్లేన్ పైన పోతున్నా గాని కింద భయపడుతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమ లేదు బిలీవ్ ఇన్ అవర్ ఆర్మీ సో మనకి మొత్తం నావీి గాని లేకపోతే ఎయిర్ డిఫెన్స్ సిస్టం కానివ్వండి ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఉంటది. పాకిస్తాన్ తో కంపేర్ చేస్తే డబల్ ట్రిపుల్ అయితే ఉంటది. సో మీరు అసలు కంగారుపడాల్సిన అవసరం లేదు. మనదాక అయితే ఏమీ రావు అంత స్ట్రాంగ్ ఉంటది మన ఆర్మీ మనం అండగా నిలబడాల్సింది ఆర్మీకి సో వాళ్ళు మనం సపోర్టివ్ గా అయితే ఉండాలి. నిన్న మన ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక జవాన్ మురళీ నాయక్ దేశం కోసం అమరుడు అయితే అయ్యాడు. ఇట్లా చాలా మంది సైనికులు మనకోసం అయితే అక్కడ పోరాడుతున్నారు ఇప్పుడు మనం వాళ్ళకే అండగా అయితే నిలబడాలి. అండ్ మన చూస్తే ఎలా ఉన్నారంటే మన న్యూస్ ఛానల్స్ ముఖ్యంగా చాలా న్యూస్ ఛానల్స్ చూసాను మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం ఈవెన్ మన మినిస్ట్రీ కూడా ఇప్పుడు వార్నింగ్ అయితే ఇచ్చింది. న్యూస్ ఛానల్స్ ఎవరైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో కచ్చితంగా రిపోర్ట్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు WhatsAppట్ నెంబర్ కనిపిస్తుంది అండ్ ఈమెయిల్ కూడా ఉంది మీరు రిపోర్ట్ చేయాలనుకుంటే రిపోర్ట్ చేయొచ్చు ఒకళ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏమనా ప్రొవైడ్ చేస్తుంటే దాంతో పాటు న్యూస్ ఛానల్స్ ప్రతి మూమెంట్ ని మన ట్రూప్స్ మన సైన్యం ప్రతి మూమెంట్ ని జనాలకి చూపిస్తా ఉన్నారు న్యూస్ ఛానల్స్ లో అది కూడా చేయకండి సో ఇవన్నీ మానుకోండి అండ్ ఇంకా వైలెన్స్ ఉంటాయి కదా వైలెన్స్ సంబంధించి అంటే బాంబులు వేలడం ఇట్లాంటివన్నీ చూపిస్తా ఉన్నారు అట్లాంటివి కూడా చూపించకండి అని చెప్పేసి న్యూస్ ఛానల్స్ కి అయితే ప్రెజెంట్ అయితే మన మినిస్టర్ అయితే వార్నింగ్ అయితే ఇచ్చింది. అయినా గాని మనవాళ్ళు వినరు మాట వినరు. నా బెస్ట్ అడ్వైస్ న్యూస్ ఛానల్స్ కొద్దిగా దూరంగా అయితే ఉండండి రోజుక ఒకసారి న్యూస్ పేపర్ చదవండి అండ్ ఎందుకంటే మీకు న్యూస్ ఛానల్స్ చూస్తే అదే రిపీట్ రిపీట్ చెప్తా చెప్తా చెప్తా మీరు ఇంకా ఎలా ఉంటదంటే భయం భయపడిపోతారు అట్లా చేస్తారన్నమాట అండ్ ఇంకొకటి ఈ మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్ twitటter హ్యాండిల్స్ ఇట్లాంటివి అయితే ఉంటాయి ఒకసారి చూడండి ఇక్కడ మీకు ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. పిఐబి ఇండియా అని చెప్పి ఒక YouTube ఛానల్ కూడా ఉంటది లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దీనిలో ఏదైనా అప్డేట్ ఉందనుకోండి వారికి సంబంధించి అఫీషియల్ గా గవర్నమెంట్ే మీకు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తది. సో ఇక్కడ లైవ్ సెక్షన్ లో మీకు ఇక్కడ చూడొచ్చు రీసెంట్ గా పెట్టిన ప్రెస్ మీట్ కనిపిస్తా ఉన్నాయి. ఈ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తాది. చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేస్తా ఉన్నారు మరి ఏది నిజం ఏది అబద్ధమో కూడా పబ్లిక్ అయితే తెలియట్లేదు. అట్లా అయిపోయింది ప్రెజెంట్ సిచువేషన్. ఐపిఎల్ కూడా ఒక వన్ వీక్ సస్పెండ్ చేస్తున్నట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయితే ట్వీట్ అయితే పెట్టింది ఆఫిషియల్ గా వన్ వీక్ అంతే క్యాన్సిల్ అవ్వలేదు పోస్ట్పోన్ చేశారు అంతే. చూద్దాం ఏమైద్దో నెక్స్ట్ వన్ వీక్ కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ ఎక్కువ భయపడకండి చెప్పా కదా బిలీవ్ ఇన్ అవర్ ఆర్మీ ఇంక న్యూస్ లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి నథింగ్ నుంచి నథింగ్ఫోన్ 3 కి సంబంధించి నథింగ్ ఫోన్ 3 తొందరలోనే నథింగ్ అయి తీసుకొని రావచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక న్యూస్ ఈ రూమర్స్ వస్తున్నాయి. దీనిలో రెండు మోడల్స్ ఉంటాయండి. లైక్ ఒకటి వచ్చేసరికి 6.3 3 in డిస్ప్లే తోటి నథింగ్ ఫోన్ 3 ఇంకోటి 3ప్లస్ అని వస్తదంట అది 6.9 in తో వస్తది అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు నథింగ్ నుంచి దీని గురించి అఫీషియల్ గా నథింగ్ ఫోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది నథింగ్ ఫోన్ 3 అయితే వీళ్ళు ఏఐ కోసం లేట్ చేశారు జూలై జూన్ జూలై లో మనం నథింగ్ ఫోన్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ లో నెక్స్ట్ మనకు Samsung నుంచి Samsung ఏదైతే ట్రైఫోల్డ్ ఫోన్ తీసుకురాబోతుందో దీనిలో సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ అయితే యూస్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఇంతవరకు Samsung యూస్ చేయలేదు.ఎస్ సిరీస్ లో కూడా యూస్ చేయలేదు. ఫోల్డబుల్ ఫోన్స్ లో కూడా యూస్ చేయలేదు. ఫస్ట్ మే బీ దీనిలోనే తీసుకొని రావచ్చు. ఈ ట్రైఫోల్డ్ ఫోన్ లో సిలికాన్ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసరికి onepl oppo ఈ ఫోన్స్ లో ఏదైతే అలర్ట్ స్లైడర్ ఉందో దాన్ని తీసేసి ఒక కీ తీసుకొని రాబోతున్నారు. ఇప్పుడు onepl దానికి ప్లస్ కీ అని చెప్పేసి పేరు పెట్టింది. onepl 13s లో మీరు చూసే బటన్ ఉంటది కదా ఎలర్ట్ స్లైడ్ ఉండదు జస్ట్ బటన్ లాగే ఉంటది. ఐఫోన్స్ లో చూస్తా ఉంటారు. యాక్షన్ బటన్ అని చెప్పేసి ఉంటది ఐఫోన్స్ లో సేమ్ అదే కాన్సెప్ట్ దీనికి కూడా సో దాన్ని మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు మీరు రింగ్ సైలెంట్ కైనా యూస్ చేసుకోవచ్చు ఏని మీరు యాక్టివేట్ చేయడానికి యూస్ చేయొచ్చు. కొన్ని ఉన్నాయి కదా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇవన్నీ మీరు చేయొచ్చు కాకపోతే ఒకటే చేయగలరు. మల్టిపుల్ అయితే ఫంక్షన్స్ అయితే లేవు సింగిల్ే మోస్ట్లీ అందరూ దాన్ని సైలెంట్ రింగ్ యూస్ చేస్తారు ఆపిల్ లాగా నెక్స్ట్ మనకి appపిల్ నుంచి appపిల్ ఒక డెడికేటెడ్ చిప్ మీద వర్క్ చేస్తూఉంది వాళ్ళుఎఆర్ గ్లాసెస్ తీసుకురాబోతున్నారు మెట రైవన్ గ్లాసెస్ ఉంటాయి కదా ఆ టైప్ లో వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. దానికి సెపరేట్ గా చిప్ మీద వర్క్ చేస్తున్నారు. అంతే కాదు ఎయిర్పాట్స్ కి కూడా కెమెరా పెట్టబోతున్నారు అండ్ వాచ్ కి కూడా కెమెరా పెట్టబోతున్నారు. ఇప్పుడు వాచ్ నుంచి కూడా మనం విజువల్ ఇంటెలిజెన్స్ యూస్ చేయొచ్చు ఏదైనా చూపించి అడగొచ్చు చెప్తది అన్నమాట ఇట్లాంటి చాలా చేంజెస్ చేయబోతుంది appపిల్ నెక్స్ట్ ఇయర్ రావు నెక్స్ట్ జనరేషన్ లో మేబీ ఇట్లాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సేల్ అయిపోయింది. కాకపోతే hెp నుంచి ఒక పెన్ డ్రైవ్ 3.2 యUSB 3.2 పెన్ డ్రైవ్ ఇది. నార్మల్ 64 GB పెన్ డ్రైవ్ ఎంత తక్కువగా అయితే రాదు ₹379 కే వస్తుంది. ఏమీ ఆఫర్ అంటే బ్యాంక్ ఆఫర్ ఇట్లా అంటే డైరెక్ట్ డిస్కౌంట్ తో వస్తుంది. HP 64 GB USB 3.2 ట పెన్ డ్రైవ్ అండ్ దీంతో పాటు మౌస్ ప్ాడ్ కూడా ఒకటి ₹89 గా వస్తుంది. డీల్స్ ఒక మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకేమైనా ఉంటే ఇక్కడ కూడా ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్ టాక్స్ లో కూడా ఉంటాయి. అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకు sonీ నుంచి sonీ 1000x mark 6 ఇవి చాలా బాగుంటాయి నేను చాలా సార్లు చెప్పాను ట్రావెల్ చేసే వాళ్ళకి మంచి పార్ట్నర్ అని చెప్పేసి 1000xమా 4 మనకి సేల్ లో తక్కువ రేటు కి వచ్చినయి 15 16,000కి వచ్చినాయి. మార్క్ 6 రాబోతుంది మార్క్ 5 కూడా వచ్చినయి ఇప్పుడు మార్క్ 6 ఈ నెక్స్ట్ జనరేషన్ లో మెయిన్ వేలో షిప్ మారుస్తున్నారు. QN3 షిప్ యూస్ చేయబోతున్నారు. ఇంతకుముందు QN1 యూస్ చేశారు. సో ఈ షిప్ వల్ల ఇంకా మీకు బెటర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటది బయట నుంచి వచ్చే నాయిస్లు ఉంటాయి కదా ఎయిర్ ప్రెజర్ ని ఇవి కూడా ఈ తట్టుకోగలదు ఇంకా బెటర్ గా మీకు సౌండ్ క్వాలిటీ ఉంటది అంట చెప్తున్నారు. సో ఇవి తొందరలోనే తీసుకొస్తది. Sony. నెక్స్ట్ మనకి GTA 6 GTA 6 మే 26, 2026 తీసుకొస్తామని చెప్పేసి Rockstar గేమ్స్ చెప్తుంది. కాకపోతే బంగ్లాదేశ్ లో ఒక షాప్ లో GTA 6 సిడిలు అమ్మేస్తున్నారు. ప్లేస్టేషన్ 5 కోసం తయారు చేసినట్టయితే కనిపిస్తుంది అది. మోస్ట్లీ లోపల మీకు GTA 6 ఇంకా డెవలప్మెంట్ అవ్వలే గేమ్ ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు. లోపల ఏముంటదంటే ఏదనా gిట 5 గాని ఇట్లాంటి పెట్టేస్తారు పైన పోస్టర్లు ఇలా పెట్టేసి అమ్ముతూఉంటారు ఒకవేళ మీరు ఇట్లాంటి బయట చూసి కొని చాలామంది తెలియక కొనేస్తా ఉంటారు కొనకండి GTA 6 అని ఉత్సాహంలో ట్రైలర్ రిలీజ్ అవ్వగానే గేమ్ రిలీజ్ అయిపోయింది అనుకుంటూఉంటారు చాలా మంది గేమ్ మే 26 2026 గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ దట్ చేసుకుంటే రాకేష్ అడుగుతున్నారు అన్న గ్రీన్ లైన్ వచ్చిన మొబైల్ యూస్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే బ్లాస్ట్ అవ్వడం లాంటివి ఏమైనా ఉంటాయా గ్రీన్ లైన్ వచ్చిన మొబైల్స్ మీరు యూస్ చేస్తే బ్లాస్ట్ ఏమ అవ్వవు జస్ట్ ఆ లైన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంటది. దాని వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏమ లేదు. కాకపోతే డిస్టర్బెన్స్ కి చేస్తుంటది మీరు చూసినప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంటది. చాలా మంది డిస్ప్లే చేంజ్ చేసుకోవడానికి వెళ్తారు కానీ చాలా బ్రాండ్స్ డిస్ప్లే అయితే చేంజ్ చేయట్లేదు.వప్లస్ onepl ఒక్కటి కొత్తగా ఇప్పుడు లైఫ్ టైమ్ రీప్లేస్మెంట్ తీసుకొచ్చింది. గ్రీన్ లైన్ వస్తే వాళ్ళు లైఫ్ టైమ ఇస్తున్నారు. మిగతా బ్రాండ్స్ అయితే మీకు చాలా మందివో అడిగారు Samsung అడిగారు ఇట్లా చాలా బ్రాండ్స్ అడిగారు. ఆ చాలా మంది మెయిల్స్ కూడా చేస్తా ఉంటారు ఇట్లా వచ్చింది అని చెప్పేసి ఏం లేవు వాళ్ళ పాలసీస్ లో అయితే లేవు ఒక వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి మీ ఫోన్ కొన్న తర్వాత అది వారంటీలో ఉండదు కాబట్టి గ్రీన్ లైన్ లో ఏమనా వస్తే మన డబ్బులతో మనం చేయించుకోవాలి. నెక్స్ట్ మనకి స్టార్ లింక్ అప్రూవల్ అన్నీ పొందినయి కాకపోతే స్టార్ లింక్ ఎంత మంది పెట్టించుకుంటారు. ఇప్పుడు రేట్లు చెప్తా మీకు ఎక్స్పెక్టెడ్ రేట్లు అన్నమాట. మీరు పెట్టించుకోవాలంటే ఎంత ఖర్చు అయిద్దో దాని తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ మీరు తీసుకుంటారో లేదో మీ ఇష్టం అన్నమాట దీన్ని మీరు ఇంట్లో ఎస్టాబ్లిష్ మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు డబ్బులు తీసుకుని ఉంటారు కదా ఈ కనెక్షన్ తీసుకోవడానికే దగ్గర దగ్గర 35 35,000 నుంచి 40,000 ఖర్చు అవుతది మీరు ఇన్స్టాలేషన్ కాస్ట్ అండ్ తర్వాత మీరు మంత్లీ 3000 నుంచి 7000 వరకు ఇంటర్నెట్ బిల్ అయితే వస్తది. సో మీరు తీసుకునే ప్లాన్ బట్టి సో దాని ప్రకారం మీరు అంత అఫోర్డ్ చేయగలిగితే అప్పుడు మీరు స్టార్ లింక్ అయితే వెళ్లొచ్చు లేకపోతే నార్మల్ గాట్ 99 ప్లాన్లు మన ఇంట్లో వస్తుంటాయి కదా యక్ట్నెట్ అనిఎటల్ ఇట్లాంటివి వాడుకోవచ్చు మనంజియోజోఫైబ కూడా బాగనే ఉంటాయి. నెక్స్ట్ మనకు యూట్యూబర్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తూన్నాడు ఆయన పేరు వచ్చేసరికి విశాల్ ఈయన రిషికేష్ నుంచి శ్రీమాత వైష్ణవి దేవి టెంపుల్ వరకు ట్రైన్ లో ట్రావెల్ చేస్తూఉన్నాడు. అండ్ ఈ ట్రావెల్ లో అతను ఒక టీ తాగాడు ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాడు ఒక న్యూడిల్స్ కూడా తిన్నాడు. మొత్తం కాస్ట్ చూసుకుంటే అక్కడ ట్రైన్ లో చూపిస్తున్న వాటికి యాప్ లో చూపిస్తున్న వాటికి వీళ్ళు తీసుకున్నదానికి ఈయన ఏది తీసుకోవాలనుకున్న ట్రైన్ లో ₹10 రూపాయలో నుంచి ₹20 ఎక్కువ కాస్ట్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఐఆర్సిటీసి రేట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ట్రైన్ లో వాళ్ళు తీసుకున్న రేట్లు డిఫరెంట్ ఉన్నాయి అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టాడు వాళ్ళని టాగ్ చేస్తూ. సో దీని గురించి ఇతను రైల్ మదత్ అనే యాప్ లో కంప్లైంట్ కూడా చేశాడు. కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు క్యాటరింగ్ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి ఆయన్ని బెదిరిచ్చారు కిందకి దిగు నువ్వు నువ్వు అయిపోయావు మా చేతిలో చ్చిపోతావ్ ఇది అని చెప్పి బెదిరిచ్చారు. అది కూడా వీడియో రికార్డ్ చేసి మొత్తం రైల్వే శాఖ అన్నిటికీ ఈవెన్ మినిస్ట్రీస్ తో సహా ట్యాగ్ చేసి ట్వీట్ అయితే పెట్టాడు. చాలా మంది చూసారు దగ్గర 5 మిలియన్ మెంబర్స్ ఆ ట్వీట్ ని అయితే చూశారు. అండ్ దాని కింద రెస్పాండ్ కూడా అయ్యారు రైల్వే శాఖ వాళ్ళు. సో అతన్ని ప్రెజెంట్ అయితే అతని అరెస్ట్ చేశారు ₹5 లక్షల రూపాయలకు జరిమాన అయితే వేశారు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు ఓట రిలీజస్ గురించి చూద్దాం. ఈ వీకెండ్ ఒకవేళ మీరు ఓట లో సినిమా చూడాలనుకుంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఈ సినిమా వచ్చేసరికిన లో అవైలబుల్ గా ఉంది తెలుగులో జాక్ ఇది కూడాన తెలుగులో ఓడిలా 2 ప్రైమ వీడియో తెలుగులో కూడా ఉంది. రాబిన్ హుడ్ G5 సో ఈ సినిమాలు ఒకవేళ మీరు ఓట లో చూడాలనుకుంటే రిలీజ్ అయినాయి. రాబిన్ హుడ్ G5 లో రేపు వస్తది మే 10వ తారీకు నుంచి అవైలబిలిటీ కి వస్తుంది. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ మొబైల్ కమ్యూనికేషన్స్ యుకే కి చెందిన ఒక సంస్థ ఒక సర్వే అయితే చేసింది నామగా మనం డైలీ చాట్ చేస్తూ ఉండే ఎవరో ఒకళతో చాట్ అయితే చేస్తూ ఉంటాం. చార్ట్ చేసేటప్పుడు ఏ పదాలు మిమ్మల్ని బాగా ఇర్రిటేట్ చేస్తూ ఉంటాయి కోపం తెప్పిస్తాయి అవతల వాళ్ళు ఈ పదం పెడితే మనకు కోపం వస్తూఉంటది కదా ఏ పదాలు మీకు కోపం వస్తాయి అంటే ఎక్కువ మందికే అని ఉంటది కదా ఇప్పుడు ఏదన్నా మనం అడిగాము ఓకే అంటే కే అని పెడుతుంటారు ఓ జస్ట్ ఓ ఉండదు ఏమ ఉండదు జస్ట్ కే అని పెడతా ఉంటారు. సో ఈ లెటర్ే చాలా మందికి ఇరిటేషన్ తెప్పిస్తది అన్నమాట కోపం తెప్పిస్తదంట అండ్ దాంతో పాటు హంగ్ అని పెడతారు కదా హెచ్ ఎం అని చెప్పేసి హెచ్ ఎం ఎం ఎం హెచ్ ఎం ఇట్లాంటి పదాలు మాకు కోపం తెప్పిస్తాయి అని చెప్పేసి చాలా మంది మెసేజ్ చేస్తుంటారు కదా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళకి మీలో ఎంత మంది ఈ పదాలు వాడతారు చాట్ చేసేటప్పుడు తగ్గించుకోండి అవతల వాళ్ళ కోపం వస్తాయి అంట ఈ పదాలు చూస్తే ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కొన్ని న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండి మళ్ళీ మనం మండే కలుద్దాం ప్రవక్త సెలవు బాయ్

[ad_1]
[ad_2]