Tech news 1964 || Samsung Galaxy Z Fold & Flip 7,Nothing Phone 3,Android 16,ChromeBook Challange.etc
AI-Generated Summary
Here’s a concise 100-word summary of the key points:
Samsung is set to launch the Galaxy Z Fold 6 and Z Flip 7 in August 2025, with larger screens and reduced bezels. The Z Flip 7 will feature a full outer display. Both phones will debut with Android 16 and One UI 8. Google is rebranding “Find My Device” to “Find Hub” with ultra-wideband support for precision tracking. Nothing Phone 3, priced around ₹90,000, aims to be a flagship contender with advanced features. OnePlus will release its Note series and Pad 2 Pro in June, featuring MediaTek processors. India’s first semiconductor design center will produce 3nm chips, marking a significant technological milestone.
📜 Full Transcript
ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1964 కి అందరికీ స్వాగతం డేట్ వచ్చేసరికి మే 14 2025 టైం వచ్చేసరికి 4పm అవుతుంది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి ఫస్ట్ వచ్చేసరికి Samsung నుంచి Samsung Galaxy Zfold 6 నుంచి ZFల్ 7 కి సైజ్ అయితే పెరగబోతుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. ZFల్ 6 చిన్నగా ఉంటది. Z4 7 మీకు సైజ్ పెరుగుతది. అండ్ దాంతో పాటు ఏదైతే స్క్రీన్ బెజల్స్ ఉన్నాయో అవి కూడా తగ్గిస్తున్నారు అండ్ ఔటర్ స్క్రీన్ కూడా చూడొచ్చు మీరు ఫోన్ క్లోజ్ చేసినప్పుడు కూడా సైజ్ పెరుగుతుంది ఈసారిజెఫోల్ 6 తో కంపేర్ చేస్తే Z4 7 నెక్స్ట్జెట్ fl్లిప్ 7 విషయానికి వస్తేజెఫలిప్సిక్స్ తో కంపేర్ చేస్తే మీకు ఔటర్ స్క్రీన్ ఉంది కదా బయట స్క్రీన్ మొత్తం ఫుల్ స్క్రీన్ ఇచ్చేస్తున్నారు motorరola ఫోన్స్ మీరు చూస్తారు కదా సేమ్ అలా అయితే ఇప్పుడు మీకుజెఫ్లిప్ 7 అయితే రాబోతుంది. సో ఈ రెండు చేంజెస్ అయితే చేయబోతున్నారు Z fl్లిప్ 7 లో అండ్ Z4 7 లో ఈ రెండు ఫోన్స్ ఆగస్ట్ లో Samsung తీసుకొస్తది. అండ్ ఇంకొక న్యూస్ ఏందంటే ఈ ఫోన్స్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్ఆండ్రాడ్ 16 అయితే రాబోతుంది 1UI 8 తో వస్తుంది. 1UI 7 ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం బాగుంది ఇప్పుడు 1UI 8 16 ఈ ఫోన్స్ లో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తారు.ఆండ్రాడ్ 16 ఇంకా బయటికి రాలేదు అంటారు కదా బీటా టెస్టింగ్ నడుస్తా ఉంది. జూన్ లోఆడ్రాడ్ 16 అయితే స్టేబుల్ వెర్షన్ రిలీజ్ చేయొచ్చు. అండ్ ఆగస్ట్ు లో మీరు ఈ ఫోన్ లో చూస్తారు మే లో జరుగుతుంది మే 20 కి మీకు Google i ఐio జరుగుతదిగ io 2025 దానిలో కూడాఆండ్రాయిడ్ 16 సంబంధించి రోడ్ మ్యాప్ చెప్తది Google అప్పుడు ఇంకా మనకి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇంకొక న్యూస్ ఏంటంటే Google కి సంబంధించి మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ ఏమనా పోతే మనం ఎలా వెతుకుతాం ఫైండ్ మై డివైస్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం కదా దాని పేరు ఇప్పుడు Google చేంజ్ అయిపోతుంది ఫైండ్ హబ్ గా చేంజ్ చేయబోతున్నారు. దీనికి అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా తీసుకొని రాబోతున్నారు. అంటే ప్రిసిషన్ ఫైండింగ్ చేయొచ్చు మీరు Apple 8 టాక్స్ ఇట్లాంటివి చూస్తుంటే అయిపోయినాయి అనుకొని మనం మనం ఈజీగా వాటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకి డైరెక్షన్ సహా చూపిస్తా ఉంటది మ్యాప్ లో సో ఆ సపోర్ట్ తీసుకొస్తున్నారు. సో దీన్నిసా నెక్స్ట్ జనరేషన్ టాక్స్ లో యూస్ చేయబోతుంది. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ 3 కి సంబంధించికా అయితే ఒక ప్రకటన అయితే చేశాడు నథింగ్ ఫోన్ 3 వీళ్ళు తయారు చేసిన ఫోన్స్ అన్నిటిలో ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్ అంటూ చెప్తున్నాడు. అండ్ ప్రైస్ 800 పౌండ్స్ అని చెప్తున్నాను 90,000 ఆ రేంజ్ లో అంటే పౌండ్స్ అంటే మనకి అదే ఇండియా రపీస్ లో కన్వర్ట్ చేస్తే నేను చెప్పింది అంత ప్రైస్ కి అయితే రాదులేండి. వాళ్ళు ఎంత 80 L ప్రాసెసర్ పెట్టినా గాని onepl 13 ఆ రేంజ్ లో ప్రైస్ లో తీసుకొస్తే 60,000 పడతది. కాకపోతే అక్కడ మార్కెట్ లేదు నథింగ్ కి మరి చూడాలి నథింగ్ ఫోన్ 3 అయితే ఈసారి పవర్ఫుల్ తీసుకొస్తారు. అండ్ వాళ్ళ తయారు చేసిన వాటిలో కంప్లీట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఏ ఏ ఫీచర్స్ కూడా యాడ్ చేయబోతున్నారు. అండ్ ఇది జూలై ఆగస్ట్ ఆ టైం లో అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Apple నుంచి Apple సిన్క్రోన్ అనే ఒక కంపెనీ అయితే ఒక లాబ్ అయ్యి మన ఐఫన్స్ కానీ ఐపాడ్స్ కానివ్వండి ఇవన్నీ మైండ్ తో కంట్రోల్ చేసే విధంగా వీళ్ళు ఒక ప్రాసెస్ అయి చేస్తున్నారు. ఇది ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఇది ఎవరికి ఉపయోగపడిద్ది అంటే ఎవరైతే చేతులు లేని వాళ్ళు ఉంటారు లేకపోతే పారలైజ్ అయి ఉంటారు చేతులు పని చేయ అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడిద్ది అన్నమాట. మైండ్ తోనే మనం appపిల్ డివైస్ ని కంట్రోల్ చేయొచ్చు. దీనికోసం వీళ్ళు మైండ్ నుంచి ఇక్కడ మీకు ఫోటో కనిపిస్తుంది క్లియర్ గా చూడండి. దీనిలో మీకు స్టెంట్ రోడ్ అని చెప్పేసి బ్రెయిన్ లో ఒకటి ఉంటదిన్నమాట. దానికి మన బాడీకి ఒక ట్రాన్సివర్ పెడతారు ఇక్కడ ఫిక్స్ చేస్తారు ట్రాన్సివర్ ని అండ్ దాన్ని బ్లూటూత్ సహాయంతో ప్రాసెసర్ కనెక్ట్ చేస్తున్నారు. అండ్ బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఏదైతే వస్తుందో అది ట్రాన్సివర్ తీసుకుంటది. ప్రాసెసర్ ప్రాసెసింగ్ చేస్తుంది. అండ్ అక్కడ మన ఏదైతే ఐపాడ్ గాని ఉంటాయి కదా వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు బ్రెయిన్ తోటి ఇట్లా ప్రాసెస్ అయి జరుగుతది. సో ఇది ప్రెజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నారు appపిల్ వీళ్ళతో కొలాబ్ అయి ఫ్యూచర్ లో ఒకవేళ దీన్ని తీసుకొస్తే చూడాలి ఎలా వర్క్ అయితుంది. నెక్స్ట్ మనకి onepl నాట్ సిరీస్ మేజర్ చేంజెస్ చేయబోతున్నది onepl చెప్తుంది. onepl నుంచి oneplనాట్ సిరీస్ మనం జూన్ లో చూడొచ్చు. Oneplusనా 5 కానివ్వండి అండ్ OnePlus నాట్ CE5 ఇవన్నీ మనకి జూన్ లో అయితే రాబోతున్నాయి. అండ్ దీనిలో ఈసారి డిజైన్ పరంగా చేంజెస్ చేయబోతున్నారు ప్రాసెసర్ చేంజ్ చేయబోతున్నారు మీడియాటెక్ ప్రాసెసర్ కి వెళ్ళబోతున్నారు మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 9 సిరీస్ ప్రాసెసర్ కి అయితే వెళ్ళబోతున్నారు కెమెరాస్ చేంజ్ చేయబోతున్నారు కంప్లీట్ గా బ్యాటరీ గాని ఎవ్రీథింగ్ మీరు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే హ్యూజ్ అప్గ్రేడ్స్ మీరు చూస్తారు అన్నట్లు onepl చెప్తుంది onepl నాట్ సిరీస్ లో ఇవి జూన్ లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇండియాలో దీంతో పాటు OnePlus పడ్ 2 Pro కూడా తీసుకొని రావచ్చు OnePlus pad 2 ఆల్రెడీ మనం చూసాం 83 ప్రాసెసర్ తో oneplad 2 ప్రాసెసర్ కి 8 ప్రాసెసర్ తో వస్తది. ఇంచుమించు స్పెసిఫికేషన్స్ అలానే ఉంటాయి oneplడ్ 2 లాగే ఉంటాయి ప్రో లో కాదే ప్రాసెసర్ చేంజ్ అవుతది. ఇది కూడా నాట్ సిరీస్ తో పాటు వీళ్ళు జూన్ లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వన్ కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Poco X7 మొన్న సేల్ లో 15,000 కి వచ్చింది ఆ ప్రైస్ కి మంచి ఫోన్ అది తర్వాత సేల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రైస్ క అయితే రావట్లేదు కానీ ఒక ఒలు పెరిగి మళ్ళీ ఆఫర్ లో అయితే వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్ ఇది మీకు 15,900 ఆ రేంజ్ కి వస్తుంది అంటే 16,000 వేసుకోండి 16,000కి ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలంటే ప్రొడక్ట్ టాక్ పెడతా లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యusఎస్ లో ఈ ఛాలెంజ్ ఒకటి నడుస్తుంది క్రోమ్ బుక్ ఛాలెంజ్ అని చెప్పేసి పిల్లలుక్ లో ఏదో ఛాలెంజ్ ఇస్తా ఉంటారు ఐస్ బకెట్ ఛాలెంజ్ ఇట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి ఛాలెంజ్ లాగా ఈ క్రోమ్ బుక్ ఛాలెంజ్ ఒకటి వచ్చింది అన్నమాట సో ఈ ఛాలెంజ్ ఏందంటే ఏదైతే వీళ్ళు లాప్టాప్స్ ఉంటాయో లాప్టాప్స్ లో యusఎస్బి పోర్ట్స్ లో ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్స్ పెట్టడం పెట్టి అలా వదిలేయాలన్నమాట లాప్టాప్ రన్నింగ్ లో ఉంచేసి తర్వాత ఏమైద్ది కాలిపోద్ది లాప్టాప్ కొద్దిసేపు అయిన తర్వాత ఫైర్ అయి కాలిపోద్ది అన్నమాట ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లల్లో చేయట్లే పిల్లకాయలు స్కూల్ కి వచ్చేసి స్కూల్లో ఏదో లాప్టాప్స్ వాళ్ళకి ఇస్తుంటారు కదా స్టడీ పర్పస్ సో వాటిల్లో ఈ చిలిపి పనులు చేసేసి లాప్టాప్స్ అన్నీ కాలిపోతున్నాయి. దగ్గర దగ్గర 10 లాప్టాప్లు ఒక స్కూల్ లో కాలిపోయినాయి. ఒకేసారి అయితే తొమ్మిది లాప్టాప్లు కాలిపోయినాయి. వీళ్ళందరినీ స్కూల్ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి వార్నింగ్ అయితే ఇచ్చారు పిల్లల్ని కొద్దిగా ఇంట్లో చూడండి ఏమేం చేస్తున్నారో ఇట్లాంటి పనులు చేస్తున్నారో స్కూల్ కి వచ్చి అని చెప్పేసి పేరెంట్స్ ని తిట్టి పంపించారు పాపం పిల్లలు ఏం చేసినా గానీ తల్లిదండ్రులకే వస్తది అన్నమాట. మీరు మంచి చేసినా చెడు చేసినా తల్లిదండ్రులే అంటారు. నెక్స్ట్ మనకి టర్కీ డ్రోన్స్ మనం వినే ఉంటాం లాస్ట్ వన్ వీక్ నుంచి మన న్యూస్ ఛానల్స్ లో మీరు వినే ఉంటారు. టర్కీ డ్రోన్స్ తోటి ఇండియా మీద పాకిస్తాన్ అటాక్ చేసింది. దీనిలో భాగంగా ఇప్పుడు మన ట్రేడర్స్ ఉంటారు కదా టర్కీ నుంచి అయితే మనం దిగుమతి చేసుకుంటూ ఉంటామో మనం ఇంపోర్ట్ చేసుకుని ఉంటాము ఆపిల్స్ ని ఆపేశారు మార్బుల్స్ ని ఇప్పుడు ఆపేసారు ఇ స్వచ్ఛందంగా ఆపేస్తున్నారు. టర్కీ నుంచి మనం ఏమి దిగుమతి అయితే చేసుకోవట్లేదు. అండ్ కొంతమంది స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇది మూమెంట్ నడుస్తది చాలా మంది ఇప్పుడు టర్కీ నుంచి అయితే మనం ఏం తీసుకోం అండ్ దాంతో పాటు అజర్బైజాన్ అజర్బైజాన్ కూడా కొద్దిగా సపోర్ట్ చేసిందని న్యూస్ వచ్చింది కాబట్టి అజర్బైజాన్ టర్కీకి ఏదైతే ట్రావెల్ ఉంటాయి కదా ట్రావెల్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా అన్ని క్యాన్సల్ చేసుకున్నారు టూరిస్ట్ పర్పస్ నెక్స్ట్ మనకి ఇండియాలో ఫస్ట్ సెమీ కండక్టర్ డిజైన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. ఇక్కడ మనకి 3 nనోమీటర్ చిప్ సెట్ ని డిజైన్ అయితే చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ గా డిజైన్ అయితే చేస్తారు. ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఒక చిప్ సెట్ ని డిజైన్ చేయడం. నెక్స్ట్ మనకి OPPO నుంచి OPPOరenో 14 సిరీస్ ఇండియాలో జూలై లో లాంచ్ చేయబోతున్నారు. మే 15వ తారీకు వీటిని చైనాలో లాంచ్ చేయబోతున్నారు. అండ్ వీటిలో బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి 50మపిల్ మెయిన్ కెమెరా 50మాపిల్ టెలీ ఫోటో లెన్స్ తీసుకురాబోతున్నారు. 1.5k డిస్ప్లే అయితే ఉంటది. ఐip 69 రేటింగ్ తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6,200 mh బ్యాటరీ తో వస్తుంది. medీడియటెక్ డైమంసిటీ 8 సిరీస్ ప్రాసెసర్ తో అయితే ఈరో 14 సిరీస్ అయితే రావచ్చు. వీటిని మనం జూలై లో మోస్ట్లీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు జూలై గాని ఆగస్ట్ు లో గాని మనం oppోరనో 14 సిరీస్ అయితే ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చూసుకుంటే శ్రీ హర్ష అడుగుతున్నారు. క్వశ్చన్ ఏందంటే ఫ్లిప్ ఫోన్ డైలీ యూస్ చేస్తున్నప్పుడు ఇన్నర్ స్క్రీన్ ఏమన్నా డామేజ్ అయితదా నెయిల్స్ హార్డ్ బ్రెసెస్ తోటి అని చెప్పేసిమటరa Samsung ఇట్లాంటి ఫ్లిప్ ఫోన్స్ అంటున్నారు. ఫ్లిప్ ఫోన్స్ మీరు చాలా పద్ధతిగా వాడాలన్నమాట చాలా స్మూత్ గా వాడాలి. మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసారయితే ఫ్లిప్ ఫోన్ కి ఫోల్డబుల్ ఫోన్స్ కొద్దిగా దూరంగా అయితే ఉండండి. లోపల స్క్రీన్ అయితే ఏమ డామేజ్ అవ్వదు మీరు స్మూత్ గా యూస్ చేస్తుంటే ఒకవేళ మీరు లోపల మట్టి పడిపోయి వాటిని మీరు స్క్రాచ్ చేయడం చాలా సాఫ్ట్ ఉంటది స్క్రీన్ లోపల మీకు నార్మల్ ఫోన్ లాగా హార్డ్ అయితే ఉండదు. సో ఈజీగా మీకు డిస్ప్లే డామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటది. మీరు నెయిల్స్ తో గుచ్చినా గాని లేకపోతే ఏదనా స్టోన్ లాంటిది ఏమనా పడింది చిన్నది మీకు కనపడతది ఇసుకలాంటి దాన్ని బట్టి మీరు గీకినా గాని కొద్దిగా డామేజ్ అయితే అయితది. చాలా స్మూత్ గా వాడాలి మీరు ఫ్లిప్ ఫోన్స్ ఫోల్డబుల్ ఫోన్స్. నెక్స్ట్ మనకి అస్సాం నుంచి అస్సాం లో పద్మాపూర్లో ఒక దొంగ ఒక ఇంటికి దొంగతనానికి అయితే వచ్చాడు దొంగతనానికి వచ్చిన్నాడు ఫోన్ చార్జింగ్ అయిపోయింది అనుకుంటా చార్జర్ చూసి వాళ్ళకి తన ఫోన్ ని చార్జింగ్ పెట్టాడు చార్జింగ్ పెట్టుకొని తన సొంతల్లాగా మొత్తం మీ బిహేవియర్ చూడండి దొంగది అక్కడ దొంగతనం చేసేసి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు మనోడు దొంగతనం చేసేసుకున్నాడు ఫోన్ అలాగ పెట్టేసి చార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత చూసుకుంటే వీళ్ళకి పొద్దున్నే రాబరీ జరిగింది ఇంట్లో వాళ్ళవచ్చి చూసుకుంటే ఫోన్ మాత్రం ఒకటి కొత్తగా కనిపించింది వాళ్ళకి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఆ ఫోన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇలా ఉన్నారన్నమాట దొంగ తెలివి అంతా అస్సాం అస్సాం ఏందిరా ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అండ్ రీసెంట్ గా వచ్చిన వీడియోస్ మన ఛానల్ లో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వస్తూ ఉంటాయి. అక్కడ నేను చెక్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.
[ad_1]
[ad_2]
[ad_2]